ఊపిరి తీసేలా శ్రద్దా దాస్ అందాల జాతర.. నాభి,నడుము చూపిస్తూ హాట్ బాంబ్ లా విస్ఫోటనం

First Published Feb 6, 2023, 10:03 PM IST

బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ యువతని కవ్విస్తోంది శ్రద్దా దాస్. హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ యువతని కవ్విస్తోంది శ్రద్దా దాస్. హీరోయిన్ గా 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. 

ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి. 

ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. ఇటీవల శ్రద్దా నటించిన 'ఏక్ మినీ కథ' చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.  

శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది. 

ఆ తర్వాత డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది. 

శ్రద్దా దాస్ గ్లామర్ ఒలకబోస్తూ మైండ్ బ్లాక్ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి చీరకట్టులో తనదైన శైలిలో శృంగార దేవతలా విధ్వంసం సృష్టించింది. ఆమె నాభి నడుము సొగసుతో కుర్రాళ్లని ఉడికిస్తోంది. 

మామూలుగానే హాట్ బాంబ్ లాగా కవ్వించే శ్రద్దా దాస్ ఇలా కెమెరాకి దగ్గరగా ఉప్పొంగుతున్న ఎద పరువాలతో విజువల్ ట్రీట్ ఇస్తోంది. ఆమె సొగసుకి నెటిజన్లు కొంటె కామెంట్స్ పెడుతున్నారు. 

click me!