ఎగిసిపడే అందం.. పరువాలు తొక్కే వయసు..నడుము చూపిస్తూ సెక్సీ ఫోటోలతో కుర్రాళ్ల మతిపోగొడుతున్న రష్మీ గౌతమ్‌

First Published Jan 28, 2021, 9:56 AM IST

తెలుగు సెక్సీ యాంకర్స్ లో అనసూయ, రష్మీ పోటీ పడుతుంటారు. ఒక్కోసమయంలో అనసూయ బేబీని మించిన హాట్‌ యాంగిల్‌ నాలోనూ ఉన్నాయి అంటుంది రష్మీ గౌతమ్‌. తాజాగా అది నిరూపించింది. నన్ను చూడు నా అందం చూడు.. పరువాలు తొక్కే నా వయసుని చూడు అంటోందీ సెక్సీ భామ. తాజాగా పంచుకున్న ఫోటోలు ఫాలోవర్స్ ని పిచ్చెక్కిస్తున్నాయి. 
 

రష్మీ గౌతమ్‌ తాజాగా నయా గ్లామరస్‌ ఫోటోలతో మతిపోగొడుతుంది. బ్లూ కలర్‌ జాకెట్‌, స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, పాంట్‌ ధరించి మత్తెక్కించే చూపులతో చంపేస్తుంది.
undefined
రష్మీ చూపులు కుర్రాళ్ల గుండెల్ని నేరుగా గుచ్చేస్తున్నాయనే చెప్పాలి.
undefined
ఇక రష్మీ నడుమందాలకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. బొడ్డుని ప్యాంట్‌తో కప్పేసి దాగుడుమూతలు ఆడిందీ అమ్మడు.
undefined
హాట్‌ యాంకర్‌ సెక్సీ పోజులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి.
undefined
నువ్వు ఏం చేసినా మాకు పండగే అంటున్నారు నెటిజన్లు. నిన్ను చూసి మా హార్ట్ బ్లాక్‌ అయిపోయిందంటున్నారు.
undefined
ప్రస్తుతం రష్మీ లేటెస్ట్ ఫోటోలు తమ ఫాలోవర్స్ నే కాదు, నెటిజన్లని, అభిమానులను అలరిస్తున్నాయి.
undefined
ఇంకా చెప్పాలంటే కంటి చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. మతి పోగొడుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో మంటలు పెడుతున్నాయి.
undefined
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న రష్మీ గౌతమ్‌ నయా హాట్‌ ఫోటోస్‌.
undefined
రష్మీ ప్రస్తుతం `ఎక్స్ ట్రా జబర్దస్త్`, `ఢీ ఛాంపియన్స్` డాన్స్ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. దీంతోపాటు `బొమ్మ బ్లాక్‌ బస్టర్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది.
undefined
click me!