ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాజకీయంలో కాని.. ప్రస్తుతం పవర్ లో ఉన్నా కాని.. ఈ విషయాల్లో ఫ్యామిలీని ఎప్పుడూ ఇన్వాల్వ్ చేయలేదు. కుటుంబ విషయాల్లో కూడా బయటి జ్యోక్యం లేకుండా జాగ్రత్త పడుతుంటాడు పవర్ స్టార్. మెగా ప్యామిలీలో..ముఖ్యంగా తన అన్న చిరంజీవిని దైవంగా భావిస్తాడు పవన్.. వదిన సురేఖ ను తల్లికంటే ఎక్కువగా చూసుకుంటాడు. ఆమె మాటకు విలువిస్తాడు. సురేఖ కూడా పవన్ ను అంతే ఆప్యాయంగా చూసుకుంటారు