నగ్నంగా రవితేజ ఐటెమ్‌ భామ అప్సర రాణి హాట్‌ షో.. చూసుకున్నోడికి చూసుకున్నంత!

First Published Jan 22, 2021, 6:31 PM IST

రామ్‌గోపాల్‌ వర్మ బ్యూటీ అప్సర రాణి హాట్‌ నెస్‌ గురించి తెలిసిందే. ఆమె అందాలు ఆరబోస్తే కుర్రాళ్లకి నిద్ర పట్టని రోజులు లెక్క బెట్టాల్సిందే. ఇటీవల ఈ అమ్మడు ఆ రేంజ్‌లో సెక్సీ లుక్‌లో, హాట్‌ పోజ్‌లతో పిచ్చెక్కించింది. ఇప్పుడు నగ్నంగా కనిపించి కిర్రాక్‌పుట్టింది. వైట్‌ క్లాత్‌ అడ్డు పెట్టుకుని దాయలేని అందాలను అప్పనంగా ఆరబోసింది. 
 

అప్సర రాణి అందాల విస్పోటనం ఇప్పటికే నెటిజన్లు చవిచూశారు. ఆమె మాయలో పడి కొన్ని రోజులు నిద్ర లేని రాత్రులు గడిపారు. మత్తెక్కించే అందాలతో సోషల్‌ మీడియాలో మంటలు పుట్టించింది అప్సర.
undefined
ప్రస్తుతం నగ్నంగా గ్లామర్‌ షో చేసింది. జస్ట్ వైట్‌ క్లాత్‌తోనే అసలైన అందాలను కప్పేసింది. అది మాత్రం ఎందుకంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఆమె అందాలతో తడిసి ముద్దవుతున్నారు.
undefined
ఇటీవల అప్సర మాస్‌ మహారాజా హీరోగా రూపొందిన `క్రాక్‌` చిత్రంలో `భూమ్‌ బద్దల్‌` అనే ఐటెమ్‌లో సాంగ్‌లో స్టెప్పులేసింది. గ్లామర్‌ షోతోపాటు అదిరిపోయే డాన్స్ తో కిర్రాక్‌పుట్టించిందీ సెక్సీ భామ.
undefined
ఈ సినిమాలో ఈ ఐటెమ్‌ సాంగ్‌ ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఓ రకంగా సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఈ సినిమా ఆల్బమ్‌లో ఇదే మాస్‌ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకుంది.
undefined
ఈ ఐటెమ్‌ సాంగ్‌తో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది అప్సర. రామ్‌గోపాల్‌ వర్మ హీరోయిన్‌ అనే ముద్రని కాస్త రవితేజ ఐటెమ్‌ భామగా మారిపోయింది. ఐటెమ్‌ సాంగ్‌లకు కేరాఫ్‌గా నిలిచింది.
undefined
సంక్రాంతి కానుకగా విడుదలైన `క్రాక్‌` చిత్రం మంచి విజయం సాధించింది. సంక్రాంతి పందెంలో తనదే విజయం అనేలా నిలిచిందీ సినిమా. చాలా రోజుల తర్వాత రవితేజకి హిట్‌ పడింది. గోపీచంద్‌ మలినేని, రవితేజ కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ హిట్‌ ఖాయమైంది. ఈ సక్సెస్‌లో అప్సర చేసిన `భూమ్‌ బద్దల్‌` ఐటెమ్‌ సాంగ్‌ పాత్ర కూడా కీలకంగా ఉందని చెప్పాలి.
undefined
మరోవైపు అంకిత మహారాణాగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అప్సర రాణి. తొలుత `4 లెటర్స్` చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఇందులోనూ గ్లామర్‌ షో చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
undefined
అప్పుడు రామ్‌గోపాల్‌ వర్మ కన్ను ఈ అమ్మడిపై పడింది. ఆయన `థ్రిల్లర్‌`, `డేంజరస్‌` చిత్రాల్లో హీరోయిన్‌గా తీసుకున్నారు. `థిల్లర్‌` సినిమా సమయంలోనే అణవణువు అందాల షో చేసి పిచ్చెక్కింది.
undefined
ఆ తర్వాత `డేంజరస్‌` చిత్రం కోసం ట్రాన్స్ జెండర్‌గా నటిస్తుంది. మరో అమ్మాయితో రొమాన్స్ చేస్తుంది. ఆమెతో కలిసి ఇటీవల బీచ్‌లో ఫోటోలకు పోజులిచ్చి కొన్ని రోజులపాటు సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది.
undefined
దీంతో రవితేజ `క్రాక్‌` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌లో నటించే ఆఫర్‌ కొట్టేసింది. ఈ సినిమాలోని ఐటెమ్‌ సాంగ్‌ బాగా ఆదరణ పొందడంతో అప్సరకి క్రేజ్‌ పెరిగింది.
undefined
ఇప్పుడు ఐటెమ్‌ సాంగ్‌లకు ఫస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందీ సెక్సీ అందాల భామ. ప్రస్తుతం చాలా ఆఫర్స్ ఈ హాట్‌ బ్యూటీకి వస్తున్నట్టు టాక్‌.
undefined
మరోవైపు `పట్నాగర్‌` అనే సినిమాలోనూ కీలక పాత్ర పోషిస్తుంది అప్సర. అలాగే తన గ్లామర్‌ షో చేస్తూ రోజుకో ఫోటోని పంచుకుంటూ నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
undefined
అప్సరా రాణి హాట్‌ అందాల షోకి నిదర్శనం.
undefined
click me!