రణ్‌బీర్‌తో దీపికా రొమాన్స్.. టెన్షన్‌లో రణ్‌వీర్‌ సింగ్‌?

Published : Mar 08, 2021, 02:33 PM ISTUpdated : Mar 08, 2021, 02:46 PM IST

మాజీ లవ్‌ కపుల్‌ దీపికా పదుకొనె, రణ్‌బీర్‌ కపూర్‌ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. అయితే రణ్‌బీర్‌తో దీపికా నటించడంతో ఆమె భర్త, హీరో రణ్‌వీర్‌ సింగ్‌ టెన్షన్‌ పడుతున్నాడట. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఈ వార్త కోడై కూస్తోంది. మరి నిజంగానే రణ్‌వీర్‌ ఆందోళన చెందుతున్నాడా? దీనిపై ఆయన స్పందనేంటి?

PREV
110
రణ్‌బీర్‌తో దీపికా రొమాన్స్.. టెన్షన్‌లో రణ్‌వీర్‌ సింగ్‌?
బాలీవుడ్‌లో అత్యంత రొమాంటిక్‌ కపుల్‌ ఎవరైనా ఉన్నారంటే అది రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనె అనే చెప్పాలి. వెండితెరపై పలికించిన రొమాన్స్ రియల్‌ లైఫ్‌కి దారితీసింది. ప్రస్తుతం వీరిద్దరు హాట్‌ కపుల్‌గా రాణిస్తున్నారు.

210
దీపికా కెరీర్‌ బిగినింగ్‌లో రణ్‌బీర్‌ కపూర్‌తో రొమాంటిక్‌ రిలేషన్‌ కొనసాగించింది. కొన్నాళ్లు వీరిద్దరు కలిసి తిరిగారు. వీరిద్దరిపై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకోబోతున్నారని వినిపించింది. కానీ ఉన్నట్టుండి విడిపోయారు.

310
దాదాపు ఐదేళ్ల తర్వాత 2012లో దీపికా రణ్‌వీర్‌ సింగ్‌కి కనెక్ట్‌ అయ్యింది. సంజయ్‌ లీలా భన్సాలీ రూపొందించిన `రామ్‌లీలా` చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. దీంతో ప్రేమలో పడ్డారు. వరుసగా `బాజీరావు మస్తానీ`, `పద్మావత్‌` చిత్రాల్లో మెరిశారు.

410
దీపికాపై బహిరంగంగానే తన ప్రేమని వ్యక్తం చేశాడు రణ్‌వీర్‌. ఆమె ఆయన ప్రేమని తప్ప మరో వైపు చూసే అవకాశం కూడా ఇవ్వలేదు. అంతగా తన ప్రేమ కౌగిలిలో బంధించేశాడు. దీంతో ఒక్కటయ్యారు.

510
దీంతో వీరి మధ్య ప్రేమ మరింత బలపడింది. ఎట్టకేలకుం 2018 నవంబర్‌లో ఇటలీలో డెస్టినీ వివాహం చేసుకుంది. కొంకణి, సింధీ సాంప్రదాయాల ప్రకారం వీరి మ్యారేజ్‌ జరిగింది. ప్రస్తుతం వీరిద్దరు హాట్‌ కపుల్‌గా రాణిస్తున్నారు.

610
ఇదిలా ఉంటే ఇప్పుడు దీపికా, రణ్‌బీర్‌ కపూర్‌ కలిసి లవ్‌ రంజన్‌ సినిమాలో నటించబోతున్నారు. దీంతో రణ్‌వీర్‌ సింగ్‌కి టెన్షన్‌ పట్టుకుందని, ఆయన ఇన్‌ సెక్యూర్‌ ఫీలింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. మాజీ ప్రేమికులు మళ్లీ కలిసి నటిస్తే ఎక్కడ కనెక్ట్ అవుతారో అని రణ్‌వీర్‌ ఆందోళన చెందుతున్నారని టాక్‌.

710
దీనిపై ఆయన్ని ప్రశ్నించగా, `ఏం నేను ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌లో ఉన్నానా? అస్సలు కాదు. ఎప్పుడూ నేను అలా ఫీల్‌ అవ్వడం లేదు. నేను చాలా కాన్ఫిడెంట్‌గా, సెక్యూర్‌గా ఉన్నాను. ఎందుకంటే ఆమెని నేను ప్రేమించినట్టుగా మరెవ్వరు ప్రేమించలేదు. కాబటి నేను కూల్‌` అని తెలిపాడు.

810
ఇంకా చెబుతూ, నేను దీపికాని నా భార్యగా పొందడం నేను చేసుకున్న ఘనకార్యం. అదృష్టం. ఇక్కడ ఎవరూ కఠినంగా లేరు అని తెలిపాడు. రణ్‌బీర్‌ కపూర్‌తో దీపిక కలిసి పనిచేస్తున్నప్పటికీ నాకు ఎలాంటి సమస్య లేదని, కపూర్‌తో ఓ చిత్రంలో నటించేందుకు నేను కూడా రెడీగా ఉన్నానని చెప్పాడు.

910
మేం కలిసి పనిచేసేందుకు చాలా అవకాశాలున్నాయి. కానీ అది ఇప్పటి వరకు జరగలేదు. భవిష్యత్‌లో జరుగుతుందని భావిస్తున్నా. ఇది ఓ ఎపిక్‌గా మారబోతుందని చెప్పారు.

1010
ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌, దీపికి కలిసి `83` చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు దీపికా శకున్‌ బట్రా చిత్రంలో, అలాగే `పాథన్‌`లో నటిస్తుంది. రణ్‌వీర్‌ సింగ్‌ `83`తోపాటు `జయేష్‌భాయ్‌ జోర్దార్‌`, `సర్కస్‌` చిత్రాల్లో నటిస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories