చాలా సేఫ్ జోనో లో ఉంటారు సూపర్ స్టార్. అయితే విచిత్రం ఏంటంటే.. టాలీవుడ్ లో వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్న ఓ డైరెక్టర్ మహేష్ బాబుకు సారి చెప్పాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా.. రామ్ గోపాల్ వర్మ. అవును వింటానికి వచిత్రంగా ఉంది.
వర్మ మహేష్ కు సారి చెప్పాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతంది. అయితే ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. సూపర్ స్టార్ మహేష్ తో సినిమాచేస్తానని చెప్పి చేయకుండా వదిలేశాడట వర్మ. వేరే కమిట్మెంట్ల వల్ల మహేష్ తో సినిమా చేయడం అవ్వలేదట.
Also Read:రోజా ఎత్తుకుని ఆడించిన పాన్ ఇండియా హీరో, ఎవరో తెలిస్తే షాక్ అవుతారు