విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ కన్నా నటించిన `ఛావా`కు మిశ్రమ స్పందన లభించింది. మొదటి రోజు అనేక రికార్డులు బద్దలు కొట్టింది. 2025లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా, విక్కీ కెరీర్‌లోనూ అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. sacnilk ప్రకారం, మొదటి రోజు ₹31 కోట్లు, రెండో రోజు ₹36.5 కోట్లు వసూలు చేసి, రెండు రోజుల్లో ₹67.5 కోట్లకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ₹102.50 కోట్లు వసూలు చేసింది.