ఎంట్రీతోనే అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తున్న శివానీ.. జాకెట్‌ విప్పేసి.. చెల్లి శివాత్మికని మించిపోతుందిగా!

First Published Jun 18, 2021, 5:59 PM IST

రాజశేఖర్‌ తనయ శివానీ కూడా అందాల ఆరబోతలో నో బౌండరీలు అని నిరూపిస్తుంది. చెల్లి శివాత్మికని మించిపోయేలా కనిపిస్తుంది. జాకెట్‌ విప్పేసి బ్రా కనిపించేలా పోజులిస్తూ ఇటీవల సోషల్‌ మీడియాలో ఫైర్‌ అంటించింది శివానీ రాజశేఖర్‌. 
 

శివానీ రాజశేఖర్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
శివానీ రాజశేఖర్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
శివాత్మిక రాజశేఖర్‌ గ్లామర్‌ విషయంలో హద్దుల్లేవన్నట్టుగా ఇటీవల అందాల ఆరబోతతో కూడిన ఫోటోలతో పిచ్చెక్కించింది. ఇప్పుడు అక్క శివానీ సైతం గ్లామర్‌ షోలో చెల్లి బాటలోనే వెళ్తుంది.
undefined
ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేశాయంటే అతిశయోక్తి కాదు. లో దుస్తులు కనిపించేలా ఫోటో షూట్లకి పోజులిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది.
undefined
శివానీ పంచుకున్న హాట్‌ ఫోటో తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఆమె పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. నెటిజ్లకి మతిపోగొడుతున్నాయి.
undefined
రాజశేఖర్‌, జీవితల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్‌ అనే విషయం తెలిసిందే. చిన్న కూతురు శివాత్మిక. స్టార్‌ కిడ్స్ గా హీరోయిన్లుగా ఈ ఇద్దరు సినిమాల్లోకి వచ్చారు.
undefined
మూడేళ్ల క్రితమే పెద్ద కూతురు శివానీ సినిమా ఎంట్రీ ప్రారంభమైంది. `టూ స్టేట్స్` సినిమాని తెలుగు రీమేక్‌తో ఆమె హీరోయిన్ గా పరిచయం కావాల్సింది.
undefined
అడవిశేష్‌ హీరోగా, శివానీ హీరోయిన్‌గా ఈ సినిమా గ్రాండ్‌గా ఓపెనింగ్‌ జరిగింది. కొన్ని రోజులపాటు చిత్రీకరణ కూడా జరిగింది.
undefined
కానీ హీరోకి, దర్శకుడికి, నిర్మాతలకి మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలతో సినిమా క్యాన్సిల్‌ అయ్యింది.
undefined
దీంతో ఆమె కంటే ముందే చెల్లి శివాత్మిక హీరోయిన్‌గా `దొరసాని` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సైన ప్రాజెక్ట్‌ కోసం ఎదురుచూస్తున్న శివానీ ఎట్టకేలకు తన డెబ్యూకి అన్ని రకాలుగా రంగం సిద్ధమైంది.
undefined
ఆమెప్రస్తుతం అరుణ్‌ ఆదిత్‌తో కలిసి `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీనికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
undefined
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌లు, సాంగ్‌లు ఇప్పటికే ఆట్టుకుంటున్నాయి. వైరల్‌గానూ మారాయి.
undefined
మరోవైపు ఇటీవల రెగ్యూలర్‌గా గ్లామర్‌ ఫోటోలు పంచుకుంటూ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది శివానీ. చూడబోతే అందాల ఆరబోతలో చెల్లి శివాత్మికని మించిపోయేలా కనిపిస్తుంది శివానీ.
undefined
శివానీ రాజశేఖర్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
శివానీ రాజశేఖర్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
శివానీ రాజశేఖర్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
శివానీ రాజశేఖర్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
శివానీ రాజశేఖర్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
శివానీ రాజశేఖర్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
శివానీ రాజశేఖర్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
శివానీ రాజశేఖర్‌ గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!