వైరల్ : బికినీలో బాలయ్య హీరోయిన్, హాట్ నెస్ హద్దులు చెరిపేసింది

First Published Apr 22, 2020, 5:13 PM IST

బాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది లాక్ డౌన్ తో ముంబైలోని తమ ఇళ్లల్లోనే ఉంటున్నారు. తమ రోజు వారి ఏక్టివిటీస్ ని, హాట్ లుక్స్ ని సోషల్ మీడియాలో షేర్  చేస్తున్నారు. వాళ్లలో కొందరు వంటలో , క్లీనింగ్ లో బిజిగా ఉంటే, మరికొందరు ఫొటోలు తీసి అప్ లోడ్ చెయ్యటం లేదా పాత ఫొటోలుతో ఫ్యాన్స్ కు పండగ చేయటం చేస్తున్నారు. అయితే రాధికా అప్టే మాత్రం వీళ్లందరికన్నా కాస్తంత డిఫరెంట్ . సముద్రంలో ఆమె స్కూబా డైవింగ్ కు రెడీ అవుతోంది. అయితే ఆమె ఇలా చేయటం ఏమిటి..ఈ టైమ్ లో బయిటకు ఎలా వెళ్లింది అనకండి ..ఎందుకంటే ఆమె ప్రస్తుతం ఇండియాలో లేదు. తన భర్తతో కలిసి విదేశాల్లో ఉంది. అక్కడ ప్రశాంతంగా గడుపుతూ,మధ్య మధ్యలో ఇలాంటి ఫొటోలు వదులుతూ  మిగతా నటీమణులుకు అసూయ పుట్టిస్తోంది.  ఆ ఫొటోలు మీరూ చూసి అసూయ పడండి.

ప్రస్తుతం లండన్‌లో ఉన్న రాధికా ఇదిగో ఇలా సముద్రం మధ్యలో బికినీలో కనిపించింది. అయితే ఆమె తన గ్లామర్ ని ఎంతగానో ఎక్సపోజ్ చేసింది.
undefined
లాక్‌డౌన్‌ను ఎంజాయ్ చేస్తున్నా అంటూ ఓ హాట్ ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. no corona in the ocean, socially distant diving desire అనే హ్యాష్ ట్యాగ్స్ జత చేసింది.
undefined
రాధిక పోస్ట్ చేసిన ఈ పిక్ వైరల్ అయ్యింది. దాంతో చాలా మంది ఆమె ఫ్యాన్స్ వరస కామెంట్స్ చేస్తున్నారు. ఏం హాట్ గురూ అని కొందరు, చాలా సెక్సీగా ఉన్నావని మరికొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
undefined
ఇక కరోనా వైరస్ కట్టడి కోసం భారత్‌లో లాక్‌డౌన్ అమలు చేయకముందే రాధిక ఆప్టే లండన్ వెళ్లిపోయింది. అయితే అక్కడ కూడా కరోనా దెబ్బతో అందరి పరిస్దితులు తల క్రిందులయ్యాయి.
undefined
ఈ క్రమంలో తన క్షేమం గురించి ఆందోళన చెందుతున్న అభిమానులను ఉద్దేశించి గతంలో రాధిక ఆప్టే ఓ పోస్టు పెట్టింది. దాంతో ఫ్యాన్స్ కాస్తం రిలాక్స్ అయ్యారు.
undefined
''నేను లండన్‌లో క్షేమం. నా గురించి ఆందోళన పడొద్దు'' అని ఓ పోస్టు పెట్టింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్న ఫ్యాన్స్ ..ఆమెకు జాగ్రత్తలు చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
బాలకృష్ణ నటించిన లెజెండ్, లయిన్ చిత్రాలతో తెలుగువాళ్లకు దగ్గరైన బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే. నటనలో ఎంత పరిణితి చూపుతుందో ..అంతకు మించి వివాదాల్లో తలదూర్చే ఉత్సాహం చూపుతూంటుంది.
undefined
కొద్ది రోజుల క్రితం రాధికా ఆప్టే తన అభిమానులకు ఝలక్ ఇవ్వాలనుకుందో ఏమో కానీ ముఖానికి మాస్క్ తో ఓ హాస్పటల్ లో ఉన్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఫ్యాన్స్ కు కంగారు మొదలైంది.
undefined
ఈ మ‌రాఠీ బ్యూటీ మన సౌత్‌లో క‌న్నా బాలీవుడ్‌, హాలీవుడ్ చిత్రాల‌లో ఎక్కువ‌గా న‌టిస్తుంది. రీసెంట్ గా ఇండియాకి వ‌చ్చిన రాధికా వెంటనే తిరిగి లండ‌న్ వెళ్లింది. ఆ స‌మ‌యంలో త‌న‌కి ఎదురైన ఎక్సపీరియన్స్ ని ఇటీవ‌ల త‌న సోష‌ల్ మీడియా ద్వారా నెటిజ‌న్స్‌తో షేర్ చేసుకుంది.
undefined
బ్రిటన్ మొత్తం కరోనా కో కంగారెత్తిపోతున్న వేళ... రాధికా హాస్పిట‌ల్‌కి వెళ్లిందంటే క‌రోనా సోకిఉంటుందా అనే అనుమానాన్ని జ‌నాలు వ్య‌క్తం చేయటం మొదలెట్టారు. అయితే ఈ విషయం ముందే పసిగట్టింది.కొన్ని హ్యాష్ ట్యాగ్స్ జ‌త చేసి...భయ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. అంతా మంచిగానే ఉంది. క్వారంటైన్‌లో ఉండి క్షేమంగా ఉండండి అని స్ప‌ష్టం చేసింది.
undefined
రజనీకాంత్ వంటి నటుల సరసన నటించి ఆల్ ఇండియాలో పేరు తెచ్చుకున్న ఆమె అవసరం అనుకుంటే న్యూడ్ గా నటించటానికి కూడా వెనకాడనంటుంది.
undefined
తెరపై హాట్ గా కనపడటమే కాదు..తెరవెనక హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలవటం కూడా ఆమెకు బాగా తెలుసు. ఇదిగో ఇలాంటి ఫొటోలు పెట్టి వార్తల్లో ఉంటోంది.
undefined
2012లో లండన్ కు చెందిన మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్ ని వివాహం చేసుకుంది. వివాహం తర్వాత ఈ భామ భర్తకు దూరంగా ఉంటూ వస్తోంది. కెరీర్ పరంగా భర్త లండన్లో తన బాలీవుడ్ లో అదే ముంబైలో మకాం పెట్టింది.
undefined
ఆ మధ్యన టాలీవుడ్ లో ఒక స్టార్ తనతో అభ్యంతరకరంగా వ్యవహరించారని రాధిక చేసిన వ్యాఖ్యలు అప్పట్లో షాక్ ఇచ్చాయి. ఈ కామెంట్స్ ఆమె ఎవరిని ఉద్దేశించి చేసిందా అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
undefined
దీంతో ఎవరి పేరుని ఇలా రాధిక తన తొడలపై చెక్కుకుందని అంతా ఆలోచనలో పడిపోయారు. అయితే కొందరు తెలివైన వాళ్లు అబ్బే ‘బి’ అంటే మరెవరో కాదు... లండన్ లో ఉన్న ఆమె భర్త బెనెడిక్ట్ టేలర్ పేరులోని మొదటి అక్షరమే. తన భర్త గుర్తు రావటం కోసం ఇలా తొడపై రాయించుకుంది అని తేల్చేసారు.
undefined
నేహా ధూపియా నిర్వహించే చాట్ షో కు రాజ్ కుమార్ రావ్ తో కలిసి అటెండ్ అయింది రాధికా ఆప్టే. ఆ షోలో భాగంగా ఆమె మాట్లాడుతూ... తను ఓ చిత్రం ఆడిషన్ లో చాలా విచిత్రమైన అనుభవాన్ని ఎధుర్కొన్నానని చెప్పింది.
undefined
అందరికీ షాక్ ఇస్తూ ఆ చిత్రం దేవ్ డి అని చెప్పేసింది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించిన ఈ చిత్రం కోసం ఆడిషన్ కు వెళ్లానని చెప్పిన రాధిక.. ఇప్పటివరకూ తను ఫేస్ చేసిన ఆడిషన్స్.. ఇదే చాలా దారుణమైన ఆడిషన్ అంటోంది. అదెలా అంటే ...'దేవ్ డి మూవీ కోసం ఫోన్ సెక్స్ చేయమని అడిగారని ఆమె అన్నారు.
undefined
రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’తో పరిచయం అయిన ఈమెకు..ఆయనలాగే వివాదాలంటే ప్రాణం. అంతెందుకు ఆ మధ్యన కౌస్టింగ్ కౌచ్, మహిళా నటులపై వేధింపులు వంటి విషయాలపై మాట్లాడుతూంటే ఆ మాటల్లో వాడికి,వేడికి ఆశ్చర్యపోతూంటుంది మీడియా సైతం.
undefined
అవన్నీ ప్రక్కన పెడితే..తాజాగా రాధిక ఒక ఫ్యాషన్‌ షోలో తన అందాలను ఆరబోసింది. ఆ అందాల ఆరబోత సమయంలో ..ఓ విషయం బయిటపడింది. ఈ అందాల రాశి తొడపై ‘బి’ అనే అక్షరం రాసి ఉండటం అక్కడి కెమెరాలు గమనించాయి.
undefined
రాధికా ఆప్టే మాట్లాడుతూ...'నేను పూనేలో ఉంటాను. అప్పటివరకూ ఫోన్ సెక్స్ లాంటి అనుభవం నాకు లేదు. జుట్టు ముడి వేసుకుని.. లాలీపాప్ నోటిలో పెట్టుకుని.. ఇలా కొన్ని చేయాల్సి వచ్చింది. కానీ పూర్తయ్యేసరికి చాలా ఎంజాయ్ చేశాను. అయితే సినిమాలో మాత్రం అవకాశం రాలేదు' అని చెప్పింది రాధిక.
undefined
click me!