రచ్చ రచ్చ చేస్తున్న రాధికా ఆప్టే, కుర్రాళ్లకు కాకపుట్టేలా కైపెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ..

First Published Nov 4, 2022, 1:45 PM IST

బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే.. అరాచకం మామూలుగా లేదు సోషల్ మీడియాలో. నెటిజన్లకు చెమటలు పట్టించేలా హాట్ హాట్ అందాలతో హడావిడి చేస్తోంది బ్యూటీ. 

ఏజ్ పెరుగుతున్నా కొద్ది బ్యూటీ కూడా పెంచుకుంటుంది రాధికా ఆప్టే. ఏమాత్రం తగ్గేది లేదంటుంది. నెట్టింట్లో హాట్ హాట్ పోటోస్ తో రచ్చ రచ్చచేస్తుంది. 

ఎవరు ఏమన్నా డోంట్ కేర్ అంటుంది రాధికా ఆప్టే.. సినిమాలో కథ డిమాండ్ చేస్తే..ఎంత వరకూ అయినా వెళ్తానంటోంది. బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి రెడీ అంటోంది. హాట్ బెడ్ సీన్స్ కు సై అంటోంది రాధికా ఆప్టే. బాలీవుడ్ లో చాలా మంది హాట్ హీరోయిన్స్ ఉండగా.. వారికి ఏమాత్రం తీసిపోకుండా రెచ్చిపోతోంది బ్యూటీ. 

ఇక సోషల్ మీడియాలో రాధిక ఆప్టే రచ్చ చూడాలి. ఏమాత్రం మోహమాట పడకుండా కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తుంది. మతిపోయే భంగిమలలో .. శృంగార దేవతలా కనిపిస్తుంటుంది. రకరకాల ఫోజులతో సోకుల ఎర వేస్తూ.. సోషల్ మీడియాకు రెస్ట్ లేకుండా చేస్తుంది బ్యూటీ. 
 

ట్రెండీ వేర్ .. ట్రెడిషనల్ వేర్ ఎందులోనైనా ఎక్స్ పోజింగ్ మాత్రం కామన్.. సెక్సీగా కనిపించడం అంటే ఆమెకు పిచ్చి.. ఏ  డ్రెస్ తో  అయినా.. రాధిక హాట్ ఫోటోలకు ఫోజులిచ్చి . కవ్వించడంలో ఆమెకు ఆమే సాటి. ఓరగా రాధికా  చూపులు చూస్తుంటే చూపు తిప్పుకోలేకపోతున్నాం అంటున్నారు కుర్రాళ్ళు . 
 

రాధిక ఆప్టే తెలుగు సినిమాలో నటించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆమె చేసే ప్రతీ  ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.  దాంతో ఆమెకు ఇన్ స్టా ఫాలోవర్స్ కూడా భారీగా పెరుగుతున్నారు.   అయితే రీసెంట్ గా రాధికా ఆప్టే ఓ ఇంటర్వయూ ఇచ్చింది. అప్పుడు ఆమెకు ఓ ప్రశ్న ఎదురయ్యింది. 

ఒకప్పుడు ఆమె న్యూడ్ వీడియో ఒకటి తెగ వైరల్ అయింది . ఆ వీడియోల గురించి ఈ మధ్యకాలంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో.. ఆ వీడియో గురించి ఆమెకు ప్రశ్న ఎదురవ్వగా.. ఎట్టకేలకు  ఆమె నోరు విప్పింది. దాంట్లో ఉన్నది నేను కాదు మరెవరో మార్ఫింగ్ అంటూ తప్పించుకునేలా సమాధానంచెప్పింది బ్యూటీ. 

click me!