`కంచె` హీరోయిన్‌ చేతిలో ఛాన్స్ లు లేవుగానీ.. అక్కడ మాత్రం దున్నేస్తుంది

First Published Oct 2, 2020, 6:37 PM IST

`కంచె` హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ కొన్ని రోజులుగా హాట్‌ హాట్‌ ఫోటోలతో రెచ్చిపోతుంది. సినిమాలు లేకపోవడంతో ఇక గ్లామర్‌ షోతో రెచ్చిపోతుంది. 

తన చేతులారా కెరీర్‌ని నాశనం చేసుకున్న హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారంటే ఇటీవల కాలంలో ప్రగ్యా జైశ్వాల్‌ పేరు తప్పకుండా చెప్పాలి.
undefined
`కంచె` సినిమాతో తనకు వచ్చిన క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని, అవకాశాలను సరిగ్గా మలుచుకోవడంలో తడబడింది ప్రగ్యా.
undefined
రాంగ్‌ సెలక్షన్‌తో కెరీర్‌ని ట్రాక్‌ తప్పేలా చేసుకుంది. నటనని పక్కన పెట్టి గ్లామర్‌ని నమ్ముకుంది. దీంతో అసలుకే మోసం వచ్చింది.
undefined
బైలింగ్వల్‌ చిత్రం `విరాతుల్‌ డేగ` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ తెలుగులో వరుసగా అవకాశాలు తక్కించుకుని దూసుకుపోయింది.
undefined
హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే `కంచె` లాంటి జాతీయ అవార్డు చిత్రం తన కెరీర్‌లో పడింది.
undefined
ఇందులో గొప్పింటి అమ్మాయిగా ప్రగ్యా నటన, హావభావాలు ఆడియెన్స్ ని ఫిదా చేశాయి. ఇక ప్రగ్యా స్టార్‌ హీరోయిన్‌ అయిపోతుందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు.
undefined
వరుసగా `ఓం నమోవెంకటేశాయ`, `గుంటూరోడు`, `నక్షత్రం`, `జయ జానకి నాయక`, `ఆచారి అమెరికా యాత్ర` వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ డిజాస్టర్‌ సినిమాలు పడ్డాయి.
undefined
అంతే ఇక ప్రగ్యా కెరీర్‌ పడకేసింది. మళ్లీ కోలుకోలేదు. ఆ తర్వాత అసలు ప్రగ్యాకి అవకాశాలే లేవంటే అతిశయోక్తి కాదు.
undefined
రెండేళ్లవుతున్నా కొత్తగా ఒక్క సినిమాకి కూడా సైన్‌ చేయలేదు. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌, క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికకు సంబంధించినచర్చలు జరుగుతున్నాయన్నారు. కానీ దీనిపై ఇంకా ఎలాంటి అప్‌డేట్‌ లేదు.
undefined
ప్రకటనలు, మోడలింగ్‌తో కెరీర్‌ని లాక్కొస్తుంది. ఇక సోషల్‌ మీడియానే నమ్ముకుంది.
undefined
తన గ్లామర్‌ ఫోటోలను నెటిజన్లకి ఎరగా వేస్తూ బిజినెస్‌ చేసుకుంటోంది.
undefined
మరోవైపు థై అందాలతో ఫోటోలకు పోజులిచ్చి రెచ్చి పోయిందీ అమ్మడు.
undefined
ఇటీవల సముద్ర తీరాన, బీచ్‌లో సూర్యకిరణాలు తన అందాలపై పడుతుండగా, సమ్మోహనం చెందుతూ ప్రగ్యా బికినీలో సూర్యుడికి తన అందాలను అప్పగిస్తూ ఇచ్చి ఫోటోఒకటి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ప్రగ్యా. ఇది తెగ వైరల్‌ అవుతుంది.
undefined
click me!