మెరూన్ డ్రెస్‌లో అందాల రాజహంసలా అదరగొడుతున్న పూర్ణ.. నిండైన అందంతో కట్టిపడేస్తున్న హాట్‌ హీరోయిన్‌

Published : Jan 07, 2023, 10:48 PM IST

`ఢీ` పూర్ణ హాట్‌ అందాలతో కట్టిపడేస్తుంటుంది. ఓ వైపు సినిమాల్లో, మరోవైపు టీవీ షోస్‌లో చేస్తూ ఆకట్టుకుంటుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా మరోసారి మంత్రముగ్దుల్ని చేసింది పూర్ణ.   

PREV
17
మెరూన్ డ్రెస్‌లో అందాల రాజహంసలా అదరగొడుతున్న పూర్ణ.. నిండైన అందంతో కట్టిపడేస్తున్న హాట్‌ హీరోయిన్‌
Photo Credit-Poorna Instagram

హీరోయిన్‌ పూర్ణ బొద్దు అందాలకు కేరాఫ్‌. తాజాగా ఈ బ్యూటీ అందాల రాజహంసలా మారిపోయింది. మెరూన్‌ కలర్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. నిండైన దుస్తుల్లో అప్సరలా మెరిసిపోతూ మైమరపించింది. ఈ సందర్భంగా పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

27
Photo Credit-Poorna Instagram

ఓ డిజైనర్‌ వేర్‌ బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా పూర్ణ ఇలా నయా లుక్‌లో దర్శనమిచ్చింది. అబ్బురపరుస్తుంది. హాట్‌ పోజులివ్వనప్పటికీ ఆమె కనువిందు చేస్తుంది. హీటెక్కిస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. 
 

37
Photo Credit-Poorna Instagram

పూర్ణ హాట్‌ అందాలకు కేరాఫ్‌. స్వతహాగా హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ భామ కొన్ని బోల్డ్ పాత్రలతో మరింత హాట్‌గా మారిపోయింది. ఆమెకి పెద్ద బ్రేక్‌ నిచ్చిన `అవును`లో ఎంతటి హాట్‌గా కనిపిస్తుందో తెలిసిందే. చీరలో ఆమె అందం మరింత ఓవర్‌ లోడ్ కాగా, చీరకే అందాన్ని తీసుకొచ్చింది. 
 

47
Photo Credit-Poorna Instagram

సినిమాల పరంగా మంచి విజయాలు అందుకున్న పూర్ణ, చిన్న సినిమాలకే పరిమితమయ్యింది. ఆమె బొద్దుగా ఉండటమా? వేరే కారణమా? అనేది పక్కన పెడితే స్టార్‌ రేంజ్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ఆమెకి పెద్ద ఆఫర్లు కూడా తగ్గిపోయాయి. అయితే ఇటీవల `అఖండ` చిత్రం ఆమెకి మంచి పేరుని తీసుకొచ్చింది.

57
Photo Credit-Poorna Instagram

దీంతో ఇప్పుడు పెద్ద ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు `ఢీ` షోలో అందంతో కట్టిపడేసింది. తనదైన జడ్జ్ మెంట్‌తోనూ ఆకట్టుకుంది. ఇందులో హైపర్‌ ఆదితో, సుడిగాలి సుధీర్‌లతో కామెడీ చేస్తూ, పులిహోర కలుపుతూ ఆకట్టుకుందీ అందాల సోయగం. 

67
Photo Credit-Poorna Instagram

ఇటీవల వరుసగా `దృశ్యం2`, `అఖండ`, `తలైవి` చిత్రాలతో ఆకట్టుకుంది. దీనితోపాటు చిన్న సినిమాలు చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే టీవీ షోస్‌ చేస్తూ రాణిస్తుంది. కెరీర్‌ పరంగా బిజీగా మారిపోయింది. 

77
Photo Credit-Poorna Instagram

ఇదిలా ఉంటే గతేడాది పూర్ణ మ్యారేజ్‌ చేసుకున్న విసయం తెలిసిందే. మలయాళంకి చెందిన దుబాయ్‌ బేస్డ్ వ్యాపారవేత్త అసిఫ్‌ అలీ ని వివాహం చేసుకుంది. సీక్రెట్‌గా మ్యారేజ్‌ చేసుకుని షాకిచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌ని కెరీర్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. భర్త నుంచి ఆ సపోర్ట్ ఉండటంతో సినిమాల్లో కంటిన్యూ అవుతుంది పూర్ణ. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. ఇటీవలే ఆ విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories