చేతులు పైకి లేపి నాభి అందాలు చూపిస్తూ పూనమ్‌ బజ్వా బ్లాస్టింగ్‌ పోజులు.. విరహంతో తల్లడిల్లిపోతున్న నాగ్‌ భామ

First Published Sep 25, 2022, 6:08 PM IST

పూనమ్‌ బజ్వా బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఈ హాట్‌ బ్యూటీ తెలుగులో రాణించేందుకు తెగ ట్రై చేస్తుంది. గ్లామర్‌ షో చేస్తూ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా నిలుస్తుంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. 
 

పూనమ్‌ బజ్వా(Poonam Bajwa) అభిమానులకు, నెటిజన్లకి సండే ట్రీట్‌నిచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రెచ్చిపోయింది. షర్ట్ పైకి లేపి చేతులు పైకెత్తి షాకింగ్‌ పోజులిచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంచుకున్న లేటెస్ట్ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

అయితే ఇందులో విరహంతో కూడిన పూనమ్‌ పోజులు మాత్రం నెటిజన్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. పూనమ్‌లో ఇంతటి విరహం దాగుందా అనేంతగా ఆమె తెగించడం విశేషం. దీంతో నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 
 

ఉఫ్‌.. ఇంటర్నెట్‌లో ఉక్కపోత పెంచుతుందని, నడువొంపులు అదరహో అని, నాభీ సోయగాలు చూడతరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ బ్యూటీ ఫోటోలను షేర్‌ చేస్తూ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో సోషల్‌ మీడియాలో పూనమ్‌ రచ్చ మామూలుగా లేదని చెప్పొచ్చు. 

పూనమ్‌ బజ్వా `మొదటి సినిమా`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాగార్జునతో `బాస్‌` సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. బోల్డ్ రోల్స్ కి కేరాఫ్‌గా నిలిచింది. మొదట ఎంతటి క్యూట్‌ రోల్స్ చేసిందో, ఆ తర్వాత గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతూ వచ్చింది. గ్లామర్‌ బ్యూటీగా పేరుతెచ్చుకుంది.
 

అయితే తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ రాలేదు. కమర్షియల్‌ హీరోయిన్‌ మాదిరిగా పూనమ్‌ లేకపోవడమా? నాజూగ్గా కనిపించకపోవడమా? కారణాలేమైనా ఈ అమ్మడు కొద్ది సినిమాలతోనే తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. సౌత్‌ పై ఫోకస్‌ పెట్టింది. తమిళం, కన్నడ, మలయాళంలో అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. 

click me!