Raashi Khanna: దాచడానికి అడ్డు ఇంకేముంది... ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన రాశి... మరీ ఈ రేంజ్ లోనా!

First Published Jul 1, 2022, 8:16 PM IST


నెవర్ బిఫోర్ గ్లామర్ షోతో రాశి ఖన్నా (Raashi Khanna)రచ్చ చేసింది. ఎద అందాలు ఆల్మోస్ట్ చూపించేస్తూమైండ్ బ్లాక్ చేసింది. ట్రైబల్ ప్రింట్ డిజైనర్ వేర్ లో బోల్డ్ ఫోజులిచ్చారు. రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 
 

Raashi Khanna

ఈ మధ్య సోషల్ మీడియా ఒక ఆదాయ మార్గంగా మారింది. ముఖ్యంగా హీరోయిన్స్ సామాజిక మాధ్యమాల ద్వారా మరికొంత ఆదాయం ఆర్జిస్తున్నారు. వీరి ఆదాయం వాళ్ళ ఫాలోవర్స్ సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో హాట్ హాట్ ఫోటో షూట్స్ కి తెరలేపుతున్నారు.

Raashi Khanna


తరచుగా హాట్ ఫొటో షూట్స్ షేర్ చేసే రాశి ఖన్నాను 8 మిలియన్ కి పైగా ఫాలో అవుతున్నారు. ఈ ఢిల్లీ బ్యూటీకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే ఈ రేంజ్ ఫాలోయింగ్ ఆమె సొంతం. రోజు రోజుకూ పాపులారిటీ పెంచుకుంటూ కెరీర్ కి బాటలు వేసుకుంటుంది. ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండడం ద్వారా క్రేజ్ రాబడుతుంది. 

Raashi Khanna


ఇక రాశి లేటెస్ట్ మూవీ పక్కా కమర్షియల్(Pakka Commercial) జులై 1న విడుదలైంది. గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. డైరెక్టర్ మారుతి తన మార్క్ కామెడీ పంచాలని చేసిన ప్రయత్నం సక్సెస్ కాలేదు అంటున్నారు. పక్కా కమర్షియల్ హిట్టా ఫట్టా అనేది తెలియాలంటే.. మరి కొన్ని రోజులు చూడాలి. 

Raashi Khanna

కాగా రాశి నటించిన మరో తెలుగు మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నాగ చైతన్య(Naga Chaintanya)కు జంటగా ఆమె నటించిన థాంక్ యూ జులై 22న విడుదల కానుంది. విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో మరో హీరోయిన్ గా అవికా గోర్ నటిస్తున్నారు.

Raashi Khanna

ఇక రాశి ఇటీవల యోధ టైటిల్ తో బాలీవుడ్ మూవీ ప్రకటించింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. యోధ చిత్రంతో పాటు రెండు తమిళ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఆమె రాశి కెరీర్ నెమ్మదించినా మరలా ఊపందుకుంది.

Raashi Khanna

ఇక విడుదల కానున్న చిత్రాల ఫలితాలపై రాశి కెరీర్ ఆధారపడి ఉంది. వెంకీ మామ, ప్రతిరోజూ పండగే చిత్రాల విజయాల తర్వాత రాశి టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్ కి చేరుకుంది అనుకుంటే.. వరల్డ్ ఫేమస్ లవర్ ప్లాప్ ఆమె ఆశలు అడియాశలు చేసింది. ఇప్పటికీ టాప్ పొజిషన్ కి చేరుకోవాలని రాశి ప్రయత్నాలు చేస్తున్నారు.

click me!