Payal Rajput: పాయల్ ఒంటిని గట్టిగా హత్తుకొని ముద్దాడుతున్న టైట్ డ్రెస్..హాట్ థైస్ చూపిస్తూ రెచ్చగొట్టిన బ్యూటీ

First Published Dec 5, 2021, 8:22 AM IST

పాయల్ రాజ్ పుత్ (Payal rajput)సోషల్ మీడియాలో అందాలతో దాడి చేయడం ఆపడం లేదు. ఆమె చేస్తున్న వరుస హాట్ ఫోటో షూట్స్ కాకరేపుతున్నాయి. పదునైన ఒంపుసొంపులు చూపిస్తూ నిద్ర లేకుండా చేస్తుంది.

ఇటీవల ఓ ఫోటో షూట్ లో పాయల్ నెక్స్ట్ లెవెల్ స్కిన్ షోకి తెరలేపింది. లోదుస్తులు లేకుండా కోటు బటన్స్ తీసేసి బోల్డ్ ఫోటో షూట్ చేసింది. ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోగా ఆ వీడియో వైరల్ గా మారింది. బాగా శ్రుతిమించినట్లున్న ఆ వీడియోను పాయల్ కాసేపటి తర్వాత డిలీట్ చేయడం విశేషం. 

టాలీవుడ్ లో ఆమె కెరీర్ ముగింపు దశకు చేరగా... అందాల వల విసురుతూ ఆఫర్స్ పట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ నుండి గ్లామర్ డాల్ ఇమేజ్ సొంతం చేసుకున్న పాయల్ ఆ తరహా పాత్రల కోసం ఇలాంటి ఫోటో షూట్స్ చేస్తున్నారన్న సందేహం కలుగుతుంది. 
 

తాజాగా బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ లో శరీర వంపులు చూపిస్తూ రచ్చ చేసింది. పాయల్ థైస్ అందాలు మత్తెక్కిస్తుండగా లేటెస్ట్ ఫోటో షూట్ క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక పాయల్ గ్లామర్ చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. 


ఇటీవల ఆమె నటించిన 3 రోజెస్ ఆహాలో గ్రాండ్ గా విడుదలైంది. అల్ట్రా మోడ్రన్ ఇండిపెండెంట్ ఉమన్ గా.. బోల్డ్ రోల్ లో ఆకట్టుకుంది. పాయల్ తో పాటు పూర్ణ, ఈషా రెబ్బా 3 రోజెస్ చిత్రంలో ప్రధాన పాత్రలు చేశారు. ఈ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 
 

గతంలో కూడా పాయల్ నటించిన అనుకోని అతిథి చిత్రం ఓటిటిలో విడుదలైంది. వెండితెరపై ఆమెకు సరైన విజయాలు దక్కకపోవడంతో, ఆమె తక్కువ రెమ్యూనరేషన్ కి డిజిటల్ మూవీస్ చేస్తున్నారు. అయితే కెరీర్ ఆగకుండా ముందుకు సాగడం, ఆమె అదృష్టం. 
 

హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీ ప్రకటించారు. ఈ మూవీకి కిరాతక అనే టైటిల్ నిర్ణయించగా, చిత్రీకరణ దశలో ఉంది. ఆది సాయి కుమార్ కూడా పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. సరైన బ్రేక్ కోసం పాయల్, ఆది చేస్తున్న ప్రయత్నాలు కిరాతక నెరవేరుస్తుందని భావిస్తున్నారు. 

అలాగే కన్నడలో కూడా అడుగుపెట్టింది పాయల్. ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. తమిళ భాషలో ఆమెకు ఇదే మొదటి చిత్రం. ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు. 

సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్, స్వశక్తితో వెండితెర హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో ఆర్ ఎక్స్ 100మూవీతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో పాయల్ ఫేట్ మారిపోతుందని అందరూ అనుకున్నారు. 


ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, పాయల్ చేసింది నెగిటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ కావడంతో, ఆ సినిమా విజయం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు.దానికి తోడు పాయల్ అంటే హాట్, బోల్డ్ రోల్స్ కి మాత్రమే అన్నట్లు ఫిక్స్ అయ్యారు. దానికి తోడు పాయల్ కి లక్ కూడా అంతగా కలిసి రాలేదు. పాయల్ నటించిన అధిక చిత్రాలు పరాజయం పాలయ్యాయి. 

click me!