టైట్ ఫిట్ పింక్ టాప్ లో రెచ్చిపోయిన నిహారిక.. నడుము, నాభి అందాలతో షాకింగ్ లుక్ వైరల్

First Published Jun 2, 2023, 10:43 AM IST

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.  అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు.

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.  అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.  అలాగే సినిమా ఆఫర్స్ కోసం కూడా ట్రై చేస్తోంది. 

నిహారిక వ్యక్తిగత వివాదాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య పబ్ వివాదంలో చిక్కుకోవడం.. ఆ తర్వాత పోలీసులు నిహారికకు క్లీన్ చిట్ ఇవ్వడం లాంటి న్యూస్ ఎలా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉండగా నిహారిక 2020లో చైతన్యని వివాహం చేసుకుంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. 

అయితే కొన్ని రోజులుగా నిహారిక, చైతన్య మధ్య రిలేషన్ బాగా లేదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. నిహారిక సోషల్ మీడియాలో చాలా కాలంగా చైతన్య గురించి ప్రస్తావన లేదు. అలాగే చైతన్య కూడా తన సోషల్ మీడియా నుంచి నిహారిక ఫొటోస్ డిలీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో వీరిద్దరూ సంచలన నిర్ణయం ఏమైనా తీసుకోబోతున్నారా అనే టెన్షన్ మెగా అభిమానుల్లో ఉంది. 

వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్న విషయం నిజమే అనే అనుమానాలు బలపడుతున్నాయి. చాలా కాలంగా నిహారిక చైతన్యతో కనిపించడం లేదు. వెకేషన్స్ కి కూడా తన స్నేహితులతో వెళుతోంది. దీనితో నిహారిక, చైతన్య ప్రస్తుతం దూరంగా ఉంటున్నారని అంటున్నారు. 

ఇటీవల నిహారిక గ్లామర్ డోస్ అమాంతం పెంచేస్తోంది. యువత ఉక్కిరి బిక్కిరయ్యేలా నిహారిక హాట్ షోతో హద్దులు చెరిపేస్తోంది. తాజాగా ఆమె నడుము నాభి అందాలు ఒలకబోస్తూ పింక్ టాప్ లో ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లోయింగ్. 

టాప్ కి, ప్యాంట్ కి బాగా గ్యాప్ ఇచ్చి నడుము సొగసు చూపిస్తూ స్టైలిష్ గా అంతకి మించి హాట్ గా నిహారిక స్టాండింగ్ ఫోజులు ఇస్తోంది. గాగుల్స్ పెట్టుకుని అదరహో అనిపిస్తోంది. 

అయితే నిహారిక ఈ రేంజ్ లో అందాలు ఆరబోయడం మెగా ఫ్యాన్స్ కి అంతగా నచ్చడం లేదు. ఆమెని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళు మాత్రం నిహారిక బ్యూటిఫుల్ గా ఉందని కామెంట్స్ పెడుతున్నారు. 

click me!