మొదటి నుంచి జడ్జిలుగా ఉన్ననాగబాబు, రోజా ఒకరి తరువాత మరొకరు వెళ్లిపోవడం, కొంత మంది టీమ్ లీడర్లు, కంటెస్టెంట్స్ వెళ్లిపోవడం.. స్టార్ యాంకర్ అనసూయ కూడా రీసెంట్ గా జబర్థస్త్ ను వీడటంతో.. జబర్థస్త్ ఆగిపోతుందనకున్నారు అంతా. కాని అంతకు రెట్టింపు ఉత్సాహంతో పరుగులు పెడుతుంది ప్రోగ్రామ్.