నాగార్జున అన్‌సీన్ ఫోటోలుః కృష్ణ, చిరు, బాలయ్య, వెంకీ, పవన్, ప్రభాస్, ఎన్టీఆర్, శ్రీదేవిలతో నాగ్
టాలీవుడ్ కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందడితో ఆదివారం మరింత స్పెషల్ గా మారింది. ఈ సందర్భంగా కృష్ణ, చిరు, వెంకీ, బాలయ్య, పవన్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ వంటి వారితో నాగార్జున దిగిన అరుదైన, అన్ సీన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.