నా వరకు నేను ఫిట్ గా ఉన్నాను. లావు తగ్గాలని అనిపించినప్పుడు మాత్రమే తగ్గుతాను. ఎవరి విమర్శలని పట్టించుకోను అని మంజిమ పేర్కొంది. ప్రముఖ సెలెబ్రిటీల నుంచి మంజిమ, కార్తీక్ దంపతులకు శుభాకాంక్షలు, గిఫ్ట్స్ వెల్లువెత్తుతున్నాయి. హీరో జీవా, ఆది పినిశెట్టి, ఐశ్వర్య రజనీకాంత్, విక్రమ్ ప్రభు లాంటి సెలెబ్రిటీలు మంజిమ, గౌతమ్ వివాహానికి హాజరయ్యారు.