ఈ సంస్థ 1990 నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నటీనటులకు, టీవీ పర్సనాలిటీలకు, స్టార్ ఆర్టిస్టులను గుర్తిస్తూ వస్తోంది. ఈ ఏడాది లిస్ట్ లో మంచు లక్ష్మికి గౌరవం దక్కింది. ఈమెతో పాటు మహీరా ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), మానుషీ చిల్లర్ కూడా చోటు దక్కించుకున్నారు. దీంతో వారి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరి పోస్టులతో సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.