తమిళం, హిందీలో వరుస చిత్రాలు చేస్తున్న మలయాళీ బ్యూటీ మాళవికా త్వరలోనే టాలీవుడ్ కూ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతీ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో డార్లింగ్ సరసన నటిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ బ్యూటీ ఎంట్రీ అదిరిపోనుందని అర్థం అవుతోంది.