ఆల్మోస్ట్ టాప్ లెస్ గా ప్రభాస్ హీరోయిన్.. అరాచకం అనిపించేలా అందాలు చూపిస్తున్న హాట్ బ్యూటీ

First Published Jan 12, 2023, 5:10 PM IST

మెరుపు తీగలాంటి నాజూకు బ్యూటీ కృతి సనన్. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది.

మెరుపు తీగలాంటి నాజూకు బ్యూటీ కృతి సనన్. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది. ఇప్పుడు కృతి సనన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. 

ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. 

ప్రస్తుతం కృతి సనన్ పలు భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది. పొడుగు కాళ్లతో, మెరుపు తీగలాంటి అందంతో కృతి సనన్ ఎప్పుడూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. ఆమె స్వతహాగా మోడల్ కాబట్టి నాజూగ్గా అందాలు ఎలా మైంటైన్ చేయాలో బాగా తెలుసు. 

తాజాగా కృతి సనన్ ఫోటోలు మైండ్ బ్లాక్ చేసే విధంగా ఉన్నాయి. తన పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఓపెన్ షోల్డర్ టైట్ ఫిట్ డ్రెస్ లో కృతి సనన్ వయ్యారాలు మాములుగా లేవు. 

ఆల్మోస్ట్ టాప్ లెస్ అనిపించేలా ఉన్న ఈ రెడ్ డ్రెస్ లో కృతి సనన్ విరహం ఒలకబోస్తోంది. ఎద పరువాలకి తన అందమైన కురులు అడ్డు పెట్టి కృతి సనన్ ఇస్తున్న ఫోజులు మంటలు రేపే విధంగా ఉన్నాయి. 

ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తోంది. అందులో క్రేజీ ప్రాజెక్టు అంటే ప్రభాస్ కి జోడిగా నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రం అనే చెప్పాలి. సంక్రాంతి రిలీజ్ కావలసిన ఈ చిత్రం వాయిదా పడింది. 

ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతా దేవిగా నటిస్తున్నారు. కృతి సనన్ కెరీర్ లో ఇది మోస్ట్ క్రేజీ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన టీజర్ పై అనేక విమర్శలు వినిపించాయి. 

click me!