బాడీకాన్ డ్రెస్ లో కియారా అద్వానీ మెరుపులు.. ‘గేమ్ ఛేంజర్’ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్..

First Published | Oct 16, 2023, 12:26 PM IST

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ లేటెస్ట్ ఫ్యాషన్ షోలో స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టింది. బాడీ కాన్ డ్రెస్ లో మతులు పోగొట్టేలా ఫోజులిచ్చింది. పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Adavni)  లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరిసి మంత్రముగ్ధులను చేసింది. తన ఫ్యాషన్ సెన్స్ తో ఫిదా చేస్తోంది. తాజాగా లుక్ నెట్టింట వైరల్ గా మారింది. 
 

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. మరోవైపు పలు ఈవెంట్లలోనూ మెరుస్తూ సందడి చేస్తోంది. తాజాగా ఫ్యాషన్ షోలో మెరిసింది. 
 


లాక్మే ఫ్యాషన్ వీక్ 2023కు కియారా బ్లాక్ అండ్ గోల్డెన్ బాడీకాన్ గౌనులో హాజరైంది. ఈవెంట్ లో తనదైన శైలిలో ర్యాంప్ వ్యాక్ చేసింది మంత్రముగ్దులను చేసింది. స్టన్నింగ్ స్టిల్స్ తో మెస్మరైజ్ చేసింది. మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ కట్టిపడేసింది.
 

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. తన అందమైన ఫొటోషూట్లతో కియారా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక ఈ ఫ్యాషన్ ఈవెంట్ కు సంబంధించి కూడా ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. మరికొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

లేటెస్ట్ ఫొటోస్ లో కిరాయా తన ష్యాషన్ సెన్స్ నుచూపించడంతో పాటు గ్లామర్ షోతోనూ అదరగొట్టింది. టాప్ గ్లామర్ తో మంత్రముగ్ధులను చేసింది. మెరిసిపోయే చర్మ సౌందర్యంతో ఆకర్షించింది. ఖతర్నాక్ ఫోజులతోనూ కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

ప్రస్తుతం బాలీవుడ్ లో రీసెంట్ గా ‘సత్యప్రేమ్ కీ కథ’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’ ఒక్కటే. ఈ పాన్ ఇండియా చిత్రంలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకులకు ముందుకు తీసుకువచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 
 

Latest Videos

click me!