ఉప్పొంగుతున్న పరువాలతో ఊపిరాడకుండా చేస్తోంది కేతిక శర్మ. ఇదేం అరాచకంరా బాబు

First Published Aug 25, 2022, 7:21 PM IST

 కుర్రకారు గుండెల్లో సూదులు గుచ్చుతోంది.  హాట్ బ్యూటీ కేతిక శర్మ,  కంటి చూపుతోనే చంపేస్తోంది. గుండెల్లో రైళ్లు పరిగితెత్తిస్తోంది. పరువాల వానలో ముంచి తేలుస్తోంది బ్యూటీ. 
 

మత్తు కళ్ళతో మాయ చేసింది. గోముగాచూస్తూ.. రెచ్చగొడుతోంది. మైకంలో ముంచేస్తూ.. మత్తు జల్లుతోంది కేతిక. కుర్రాళ్లను రెచ్చగొట్టి చిత్తు చేస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు  యాక్టివ్ గా ఉండే కేతికా శర్మ పర్సనల్ విషయాలతో పాటు సినిమా అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు నెట్టింట్లో పంచుకుంటుంది. 
 

కాకరేపుతూ కైపెక్కించే అందాలు ఆరబోస్తూ.. హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతోంది బ్యూటీ. పరువాల బరుపు మోయలేక కష్టపడుతోంది కేతిక. పైట చెంగు గాలికి ఎగిరిపోతు.. ఎదసంపద బయట పడుతున్నా.. ఏం చేయలేకపోతుంది. అందరిచూపు తనవైపే ఉంటుందని తెలిసి సిగ్గుపడుతుంది. 
 

తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది ఢిల్లీ భామ, హాట్ షోలో ఆమె ప్రయోగాలు కుర్రాళ్ళు గుటకలు మింగేలా చేస్తున్నాయి. యవ్వన గిరులను ఎరగా వేస్తు..మునుముందుకు దూసుకువస్తున్న కేతిక అందం.. ఊపిరి ఆడనీయకుండా చేస్తోంది

రీసెంట్ గా రిలీజ్ అయ్యింది కేతికా శర్మ రంగ రంగ వైభవంగా సినిమా ట్రైలర్.  త్వరలో సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. ఈ  ట్రైలర్ లో తన గ్లామర్ తో పాటు.. పెర్ఫామెన్స్ విషయంలో కూడా అందరికి నమ్మకం కలిగించింది బ్యూటీ. ఈ దెబ్బకు తాడో పేడో తేల్చుకోబోతుంది. 
 

కేతికా శర్మ రీసెంట్ ఫోటో షూట్ కు ఆడియన్స్ ఫిదా  అవుతున్నారు. హాట్ అందాలకు ఇంకా పదును పెట్టి.. పైటను ఎగరవేస్తూ.. పరువాల జాతర చేస్తోంది కేతికా..  ఈసారి  కైపెక్కించే చూపులు మాత్రమే కాదు. ఉప్పొంగే యద అందాలు కూడా పంచుతోంది. 

  పూరీ తనయుడు ఆకాశ్ పూరి  హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎట్రీ ఇచ్చిన బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే రచ్చ రచ్చ చేసింది. ఆకాశ్ పూరీతో రోమాంన్స్ లో మునిగితేలింది. బోల్డ్ సీన్స లో జీవించేసింది. సినిమా కోసం ఎంతరూరం వెళ్లడానికైనా సై అంటోంది కేతికా శర్మ. స్కిన్ షోకు నో చెప్పనంటోంది. కథ డిమాండ్ చేస్తే... ఏదైనా ఓకే అనేస్తుంది బ్యూటీ.  

అటు సినిమాల్లో.. ఇటు సోషల్ మీడియాలో హాట్ షోలతో రెచ్చిపోతోంది.రొమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతికా శర్మకు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయి. కేతికా శర్మ ప్రస్తుతం మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగరంగ వైభవంగా సినిమాలో నటిస్తోంది. 

ఇక ట్రైలర్ తో మంచి మార్కులు కొట్టిసిన కేతిక హోప్స్ అన్నీ వైష్ణవ్ తో చేస్తున్న రంగరంగవైభవంగా సినిమాపైనే ఉన్నాయి.  ఈ సినిమాతో హిట్టు కొట్టాలని కేతిక కసితో పని చేస్తోందట. ఈ సారి ఈ నినిమా బాగా వర్కౌట్ అయితే.. ఇక ఆమె టాలీవుడ్ లో తిరుగు లేని ఇమేజ్ సాధించవచ్చు అని చూస్తోంది. 

click me!