షారుక్ కొడుకుతో కాజోల్ కూతురి వివాహం...వైరల్ న్యూస్..!

First Published Oct 22, 2020, 3:03 PM IST

సోషల్ మీడియా వైరల్స్ ఎప్పుడూ నెటిజెన్స్ ని ఆ ఆకర్షిస్తూ ఉంటాయి. బాలీవుడ్ లో ప్రస్తుతం ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ స్టోరీ ఏంటంటే...

బాలీవుడ్ కింగ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్, కాజోల్టీనేజ్ డాటర్నైసాదేవ్ గణ్పెళ్లి చేసుకోనున్నారనే మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
undefined
బాలీవుడ్ లో షారుక్ అండ్ కాజోల్ హిట్ పెయిర్ గా ఉన్నారు. అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించిన షారుక్, కాజోల్ పేర్లు ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ దిల్ వాలే ఇటీవల 25ఏళ్ళు పూర్తి చేసుకుంది.
undefined
షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్... కాజోల్ కూతురునైసాదేవ్ గణ్ని లేపుకుపోయి పెళ్లి చేసుకుంటేకాజోల్ రియాక్టన్ ఏమిటీ?
undefined
నిజంగా ఈ ప్రశ్న కాజోల్ కి ఓ సంధర్భంలో ఎదురైంది. 2007లో కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో పాల్గొన్న కాజోల్ ని కరణ్ జోహార్ ఈ ప్రశ్న అడిగారు.
undefined
ఈ ప్రశ్నకు తనదైన శైలిలో కాజోల్ స్పందించారు. అప్పట్లో ఈ న్యూస్ పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
undefined
ఇదే విషయంపై ఆ తరువాత షారుక్ కూడా స్పందించారు. ఆ షోలోషారుక్, కాజోల్ మరియు రాణి ముఖర్జీ పాల్గొన్నారు.
undefined
దిల్ వాలే మూవీ సక్సెస్ గురించి షారుక్, కాజోల్ మాట్లాడగా...నెటిజెన్స్ ఆర్యన్ ఖాన్, నైసా దేవ్ గణ్ ప్రేమ, పెళ్లి అనే కథలు తెరపైకి తెచ్చారు.
undefined
నిజానికి ఆర్యన్ ఖాన్ మరియు నైసా దేవ్ గణ్ మధ్య స్నేహం కూడా లేదు.
undefined
బోల్డ్ కంటెంట్ కలిగిన కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాం లోని ప్రశ్నలు, సమాధానాలు అనేవి తరచుగా హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.
undefined
click me!