థైస్‌ చూపిస్తూ బ్లూ వింటేజ్‌ డ్రెస్‌లో కేకపెట్టిస్తున్న కాజల్‌.. ఘాటు అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తుందిగా!

First Published Jul 23, 2021, 7:25 PM IST

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ మ్యారేజ్‌ తర్వాతనే తనలోని అసలైన అందాలను ఆవిష్కరిస్తుంది. ఏమాత్రం మొహమాటం లేకుండా సెక్సీ పోజులతో హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోయి ఫ్యాన్స్ కి షాకిస్తుంది. మరోసారి అదే చేసింది కాజల్‌. 

కాజల్‌ అగర్వాల్‌ బ్లూ వింటేజ్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. తన సెక్సీ అందాలను సరికొత్తగా ఆవిష్కరించింది. థైస్‌షోతో పిచ్చెక్కిస్తుంది కాజల్‌.
undefined
మోకాళ్లపైకున్న డ్రెస్‌లో థైస్‌ అందాలు దాచుకోలేక ఇబ్బంది పడుతూ ఫోటోలకు పోజులిచ్చింది. ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి.
undefined
కాజల్‌ హాట్‌ పోజులు నెటిజన్ల మతిపోగొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. కాజల్‌ అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. మ్యారేజ్‌ అయిన తర్వాత కూడా అంతే స్టిమ్‌గా ఉంటూ ఆకట్టుకుంటోంది.
undefined
కాజల్‌ ఇటీవల `మోసగాళ్లు` చిత్రంలో మెరిసింది. ఈ సినిమా పరాజయం చెందింది. పెళ్లైన తర్వాత విడుదలైన సినిమా ఇది.
undefined
మరోవైపు తెలుగులో చిరంజీవితో `ఆచార్య` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు నాగార్జునతో ఓ సినిమా చేస్తుంది. ఇందులో తల్లిగా కనిపించనుందని టాక్‌.
undefined
దీంతోపాటు తమిళంలో మూడు సినిమాలు చేస్తుంది కాజల్‌. మ్యారేజ్‌ తర్వాత మరింత ఉత్సహంగా సినిమాలు చేస్తుంది. జోరు మరింతగా పెంచింది.
undefined
ఇదే కాకుండా వ్యాపారాల్లోనూ రాణిస్తుంది. సొంతంగా ఫిల్లోస్‌ బిజినెస్‌పెట్టింది. అలాగే భర్త గౌతమ్‌ కిచ్లు వ్యాపారాలను ప్రమోట్‌ చేస్తుంది.
undefined
ఇటు సినిమాలు, అటు వ్యాపారాలు, మరోవైపు యాడ్స్ తో ఫుల్‌ బిజీగా గడుపుతోంది.
undefined
కాజల్‌ లేటెస్ట్ ఫోటోలు.
undefined
click me!