అమ్మ, అత్తమ్మ, చెల్లి.. తన జీవితంలోని బ్యాక్‌బోన్స్ వీళ్లే అంటూ కాజల్‌ ఎమోషనల్‌

Published : May 10, 2021, 09:29 AM IST

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ మదర్స్ డే సందర్భంగా తన జీవితంలోని అమ్మలకు విషెస్‌ తెలిపింది. తన అమ్మ వినయ అగర్వాల్‌, అత్తమ్మ ధీరకిచ్లు, సోదరి నిషా అగర్వాల్‌, అలాగే ఇతర మహిళలు తనకు బ్యాక్‌ బోన్‌గా ఉంటారని చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది.

PREV
110
అమ్మ, అత్తమ్మ, చెల్లి.. తన జీవితంలోని బ్యాక్‌బోన్స్ వీళ్లే అంటూ కాజల్‌ ఎమోషనల్‌
ఆదివారం (మే9) మదర్స్ డే సందర్భంగా కాజల్‌ తన జీవితంలోని మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. తనకు ఎల్లప్పుడు వీళ్లు బ్యాక్‌ బోన్‌గా ఉంటారని, సపోర్టింగ్‌గా ఉంటారని తెలిపింది కాజల్‌.

210
ఈ సందర్భంగా అమ్మ వినయ అగర్వాల్‌తో ఉన్న ఫోటోని పంచుకుంది కాజల్‌. ఇందులో అమ్మని ఆమె గట్టిగా హగ్‌ చేసుకుని తనప్రేమని చాటుకుంది.

310
అలాగే మ్యారేజ్‌ తర్వాత తనకు అన్ని రకాలుగా అమ్మ పాత్రని పోషిస్తున్న అత్తమ(భర్త గౌతమ్‌ కిచ్లు మదర్‌) ధీర కిచ్లుని ఆమె ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసింది.

410
ఇక చిన్నప్పట్నుంచి తనకు అండగా, సపోర్టివ్‌గా, ఎంకరేజింగ్‌గా ఉన్న చెల్లి నిషా అగర్వాల్‌కి ముద్దుతో మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపింది.

510
తన అమ్మమ్మలు, నానమ్మలకు సైతం కాజల్‌ తన విషెస్‌ తెలిపారు. వారిని ఆలింగనం చేసుకుంటూ ఉన్న ఫోటోలను పంచుకుంది.

610
అలాగే తన బావగారి పిల్లలు, ఇతర బంధువులకు సంబంధించిన మహిళలకు కాజల్‌ విషెస్‌ తెలిపారు. వారితో ఉన్న ఫోటోలను పంచుకుంది‌.

710
వీళ్లంతా తన బలమైన, ప్రేమగల, రక్షణగా ఉండే, కరుణ హృదయం కలిగిన, రాక్‌ సాలిడ్‌ మదర్స్ అని తెలిపింది కాజల్‌. ప్రస్తుతం కాజల్‌ పంచుకున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

810
ఇటీవల `మోసగాళ్లు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది కాజల్‌. ఇందులో మంచు విష్ణుకి అక్కగా నటించింది. పెళ్లి తర్వాత ఆమె నుంచి వచ్చిన తొలి చిత్రమిది.

910
ప్రస్తుతం `ఆచార్య`లో చిరంజీవి సరసన నటించింది. అలాగే ఇప్పుడు నాగార్జున సరసన మొదటిసారి ప్రవీణ్‌ సత్తారు సినిమాలో నటిస్తుంది.

1010
తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. మ్యారేజ్‌ తర్వాత కూడా కెరీర్‌ని కొనసాగిస్తుండటం విశేషం. మరోవైపు భర్తతో కలిసి వ్యాపారంలోనూ బిజీగా ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories