హాట్‌ లుక్స్ తో టెంప్ట్ చేస్తున్న కాజల్‌.. లేటెస్ట్ ఫోటో షూట్‌లో పరువాలు విందు

First Published Sep 24, 2021, 6:11 PM IST

కాజల్‌(kajal agarwal) టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్ల(tollywood heroine)లో ఒకరు. టాలీవుడ్‌ `చందమామ`గా పాపులర్‌ అయిన ఈ అందాల భామ మ్యారేజ్‌ చేసుకున్నాక గ్లామర్‌ డోస్‌ బాగా పెంచేసింది. లేటెస్ట్ గా తన హాట్‌ ఫోటో షూట్‌తో ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌నిచ్చింది కాజల్‌.
 
కాజల్‌ అగర్వాల్‌ బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. ఇటీవల ఈ అమ్మడు పంచుకున్న తన గ్లామర్‌ షూట్‌తో రెచ్చిపోతుంది. తన హాట్‌ హాట్‌ అందాలను ఆరబోస్తూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. 

తాజాగా మరోసారి రెచ్చిపోయింది కాజల్‌. పింక్‌ వేర్‌లో బార్బీ డాల్‌ని తలపించేలా పోజులిచ్చింది. ఈ పిక్స్ ని సోషల్‌ మీడియాతో అభిమానులతో పంచుకోగా అవి సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి.

కాజల్‌.. గతేడాది అక్టోబర్‌లో ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆయనతో కలిసి వెకేషన్‌ ఎంజాయ్‌ చేసిన ఈ భామ ఆ తర్వాత బిజినెస్‌పై దృష్టి పెట్టింది. భర్తతో కలిసి తన బిజినెస్‌లను ప్రమోట్‌ చేసే పని పెట్టుకుంది. 
 
అంతేకాదు గ్లామర్‌ డోస్‌ కూడా పెంచింది. జనరల్‌గా మ్యారేజ్‌ తర్వాత ట్రెడిషనల్‌గా కనిపించేందుకు ప్రయారిటీ ఇస్తారు. కానీ కాజల్‌ మాత్రం గ్లామర్‌ ఫోటో షూట్స్ తో అందాల ఆరబోతకి ప్రయారిటీ ఇచ్చింది. 

అదే సమయంలో కమర్షియల్‌గానూ క్యాష్‌ చేసుకుంటోంది. మోడలింగ్‌ సంస్థలు, మేగజీన్ల కోసం వరుసగా ఫోటో షూట్లకి పోజులిస్తూ రెండు చేతులా సంపాదించుకునే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. దీపం ఉండగానే ఇళ్లు చక్క పెట్టుకునే ప్రయత్నాలు షురూ చేసిందని చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే కాజల్‌ ప్రెగ్నెంట్‌ అని, త్వరల్లో తల్లికాబోతుందని ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ వాటికి కాజల్‌ పరోక్షంగా పుల్‌స్టాప్‌ పెడుతుంది కాజల్‌. ఈ ఫోటో షూట్లతోనే ప్రెగ్నెంట్‌ ప్లాన్సేవి లేవనే విషయాన్ని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. 

కాజల్‌ ప్రస్తుతం తెలుగులో `ఆచార్య` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ఆల్మోస్ట్ పూర్తయ్యింది. దీంతోపాటు నాగార్జునతో కలిసి `ఘోస్ట్` చిత్రంలో నటిస్తుంది. అయితే ఈ చిత్రం నుంచి కాజల్‌ తప్పుకుందనే ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

click me!