చల్లని మంచు కొండల్లో, వెచ్చని భర్త కౌగిలిలో... వైరల్ అవుతున్న కాజల్ రొమాంటిక్ వెకేషన్ పిక్స్!

First Published Jan 2, 2021, 5:02 PM IST

మ్యారేజ్ మూడ్ నుండి కాజల్ ఇంకా బయటికి రాలేదు. పెళ్ళై రెండు నెలలవుతున్నా కొత్త జంట కాజల్, గౌతమ్ ఖాళీ దొరికితే చాలు విహారానికి చెక్కేస్తున్నారు. పెళ్ళైన అనంతరం మూడువారాలకు పైగా మాల్దీవ్స్ లో హనీమూన్ వెకేషన్ ఎంజాయ్ చేశారు వీరిద్దరూ.

హనీమూన్ నుండి వచ్చిన కాజల్, కమిటైన చిత్రాల షూటింగ్స్ లో పాల్గొన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ లో పాల్గొన్నారు. కాగా కొంచెం షూటింగ్ కి గ్యాప్ వచ్చిందో లేదో మరో వెకేషన్ ప్లాన్ చేశారు.
undefined
పెళ్ళైన తరువాత వచ్చిన మొదటి న్యూ ఇయర్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు కాజల్ మరియు భర్త కిచ్లు గౌతమ్. ఏకాంతంగా గడపడానికి వీరిద్దరూ చల్లని హిల్ స్టేషన్ కి చెక్కేశారు. ప్రస్తుతం కాజల్ కుఫ్రి హిల్ స్టేషన్ లో ఉన్నారు.
undefined
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సిమ్లా పర్యాటక కేంద్రంకాగా... అక్కడి కుఫ్రి హిల్ స్టేషన్ ని కాజల్, గౌతమ్ సందర్శించారు. మంచుతో నిండిపోయిన అందమైన కొండల మధ్య కాజల్ భర్తతో ఆహ్లాదంగా గడుపుతున్నారు.
undefined
ఎముకలుకొరికే చలిలోభర్త కౌగిలిలోసేదతీరుతూ వెచ్చదనం పొందుతున్నారు. కాజల్ న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పిక్స్సోషల్ మీడియాలో పంచుకుగా వైరల్ అవుతున్నాయి.
undefined
కాజల్ భర్త కిచ్లుతో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారని ఆ ఫోటోలు చూస్తే అర్థం అవుతుంది. అరడజనుకుపైగా సినిమాలతో బిజీగా ఉన్న కాజల్, పర్సనల్ , ప్రొఫెషనల్ లైఫ్ ని చక్కగా బాలన్స్ చేస్తున్నారు .
undefined
మరో వైపు తన ఫేమ్ ని భర్త వ్యాపారాభివృద్ధికి వాడుతున్నారు. గౌతమ్నిర్వహిస్తున్న సంస్థ ఉత్పత్తులకు కాజల్ ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. అందంతో పాటు ఐశ్వర్యం తెచ్చే భార్య దొరకడం అదృష్టమే కదా.
undefined
ఆచార్యతో పాటు తెలుగులో మోసగాళ్లు మోవీలో కాజల్ నటిస్తున్నారు. అలాగే తమిళంలో భారతీయుడు 2, క్వీన్ తమిళ్ రీమేక్ లో కూడా కాజల్ నటిస్తున్నారు.
undefined
click me!