ఆరేంజ్‌ గౌనులో జాన్వీ అందాల హరివిళ్లు.. ఉప్పొంగే ఎద సోకులు దాయలేక నానా తంటాలు..విజువల్‌ ట్రీట్‌

First Published Nov 27, 2022, 3:39 PM IST

సోషల్‌ మీడియా హాట్‌ సెన్సేషన్‌ జాన్వీ కపూర్‌ గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంటుంది. చూపుతిప్పుకోలేని అందాలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరింత హాట్‌గా, మరింత గ్లామరస్‌గా కనిపిస్తుంది. 
 

జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఆరేంజ్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. ఉప్పొంగే ఎద అందాలను ఓపెన్‌గా ఆవిష్కరిస్తూ ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. లేటెస్ట్ గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని అభిమానులతో పంచుకోగా అది ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి కావాల్సిన వీకెండ్‌ ట్రీట్‌ ఇచ్చింది. 
 

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ క్లీవేజ్‌ అందాలతో కనువిందు చేస్తుంది. టాప్‌ అందాలను దాయలేక ఆమె గౌన్‌ ఇబ్బంది పడగా, తాను మాత్రం గ్లామర్‌ షోలో రెచ్చిపోతుంది. ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. 
 

జాన్వీ కపూర్‌ ఆరేంజ్‌ డ్రెస్‌లో ర్యాంప్‌పై వాక్‌ చేసింది. `బ్లెండర్స్ స్ప్రైడ్‌` నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో ఈ సెక్సీ బ్యూటీ అంతే హాట్‌గా ముస్తాబై హోయలు పోయింది. ర్యాంప్‌ పై వాక్‌ చేస్తూ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. నెటిజన్ల కొంప కొల్లేరు చేసింది. 
 

జాన్వీ కపూర్‌ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌ గా ఉంటుంది. తరచూ తన ఫోటోలను పంచుకుంటుంది. తన వీడియోలు, ఫోటోలతో అటెన్షన్‌ గ్రాస్ప్ చేస్తుంది. అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడమే కాదు, హాట్‌ సెన్సేషన్‌గానూ మారుతుంది. 

జాన్వీ కపూర్‌.. తల్లి అతిలోక సుందరి శ్రీదేవి వారసత్వాన్ని పునికి పుంచుకుని సినిమాల్లోకి వచ్చింది. శ్రీదేవి ముద్దుల కూతురుగా తెరంగేట్రం చేసిన జాన్వీ తొలి చిత్రంతోనే తన ప్రత్యేకతని చాటుకుంది. నటిగా ప్రశంసలందుకుంది. 

ఆ తర్వాత నటనకు ప్రయారిటీ ఉన్న చిత్రాలు, బలమైన కథ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నటిగా ఒక్కో మెట్టు ఎక్కుతుంది. వారసురాలు అనే ట్యాగ్‌ ని చెరిపేసి తన టాలెంట్ ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. నటిగా తాను మంచి గుర్తింపు, ప్రశంసలు అందుకోవడమే లక్ష్యంగా ముందుగా సాగుతుంది.

అందుకే నెపోటిజం అనే ట్యాగ్‌ని బ్రేక్‌ చేయాలని తాను ఎప్పుడూ తపిస్తుంటానని, శ్రమిస్తానని తెలిపింది. అందుకోసం నిద్ర లేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పింది జాన్వీ. ఆ దిశగానే ముందుకు సాగుతుంది. 
 

అయితే సోషల్‌ మీడియాలో మాత్రం చాలా బోల్డ్ గా ఉంటుంది. సెక్సీ ఫోటో షూట్లతో పిచ్చెక్కించే పోజులిస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. సోషల్‌ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అవుతుంది జాన్వీ. 

ఇదిలా ఉంటే సెలబ్రిటీలకు పర్సనల్‌ ఖర్చులు తీర్చుకోవడానికి సోషల్‌ మీడియా ఆదాయం ప్రధానంగా మారుతుంది. అందుకే గ్లామర్‌ షో చేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు జాన్వీ. మరింత డోస్‌ పెంచుతూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంది. ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్ అవుతున్నారు. 

సోషల్‌ మీడియా హాట్‌ సెన్సేషన్‌ జాన్వీ కపూర్‌ గ్లామర్‌ ఫోటోలతో నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంటుంది. చూపుతిప్పుకోలేని అందాలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరింత హాట్‌గా, మరింత గ్లామరస్‌గా కనిపిస్తుంది. 
 

click me!