సినిమాలు, వ్యాపారాలు, చారిటి కార్యక్రమాలు ఇలా అన్నింటిలో మహేష్, నమ్రత దంపతులు ది బెస్ట్ అనిపించుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం మహేష్ బాబు హైదరాబాద్ లో ఏషియన్ సినిమాస్ తో కలసి ఎంఏబి సినిమాస్ అనే మల్టి ఫ్లెక్స్ థియేటర్ ని ప్రారంభించారు. మహేష్ పై జరుగుతున్న బిజినెస్ కావడంతో అది కేవలం సినిమా థియేటర్ లాగా కాకుండా పాపులర్ విజిటింగ్ ప్లేస్ లాగా మారిపోయింది. ప్రస్తుతం ఏఎంబి సినిమాస్ వందల కోట్ల కాసులు కురిపిస్తునట్లు తెలుస్తోంది.