టైట్ ఫిట్ లో మతిపోగొడుతున్న జాన్వీ కపూర్ అందం.. బ్యాక్ చూపిస్తూ.. క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన యంగ్ బ్యూటీ..

First Published Aug 2, 2022, 4:14 PM IST

బాలీవుడ్ యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. టైట్ ఫిట్ లో అందాలను ఆరబోస్తూ మతిపోగొడుతోందీ కుర్ర హీరోయిన్. తాజా ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
 

బాలీవుడ్ లో యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. విభిన్న పాత్రలను పోషిస్తూ అభిమానులు, ఆడియెన్స్ ను అలరిస్తోంది. తాజాగా తను నటించిన చిత్రం ‘గుడ్ లక్ జెర్రీ’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో బిజీ అవుతున్న యంగ్ హీరోయిన్ జన్వీ కపూర్ తాజాగా తను నటించిన చిత్రం Good Luck Jerryతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో గత నెల జూలై 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ మరియ క్రైమ్ తో కూడిన కథాంశం కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
 

జాన్వీ నటించిన చిత్రాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతుండటంతో క్రేజీ ఫొటోషూట్లతో సినిమాలను ప్రమోట్ చేసుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో అందాలను విందుచేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. గుడ్ లక్ ప్రమోషన్స్ నూ జోరుగా నిర్వహిస్తోంది.

ఈ సందర్భంగా జాన్వీ తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మామూలుగా జాన్వీ హాట్ లుక్ ను సొంతం చేసుకుంటుంది. అలాంటి టైట్ ఫిట్ లో దర్శనమిస్తే.. కుర్రాళ్ల ఫ్యూజులు అవుటనే చెప్పాలి. లేటెస్ట్ గా ఈ బ్యూటీ బాడీ కాన్ డ్రెస్ లో ఆకట్టుకుంటోంది.

బాడీకి అతుక్కుపోయే అవుట్ ఫిట్ లో బిగుతైన అందాలను విందు చేస్తూ కనిపించింది. తన సోయగాలతో కుర్రాళ్లను మైమరిచిపోయేలా చేసింది. అన్ని యాంగిల్స్ లో గ్లామర్ షోచేస్తూ నెట్టింట దూమారం రేపింది. 
 

ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగా ఉండే ఈ బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోషూట్ కు సంబంధించిన పిక్స్ ను కూడా పంచుకుంది. జాన్వీ ఫొటోషూట్ల కోసం వేయి కండ్లతో ఎదురుచూసే అభిమానులు, నెటిజన్లకు ఐఫీస్ట్ ను కలిగించింది. ఫ్యాన్స్ ఈ పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘మిస్టర్ అండ్ మిస్ మహి’, ‘బవాల్’ చిత్రాల్లో నటిస్తోంది.

click me!