బికినీ అందాలతో కుర్రాళ్లపై విరుచుకుపడుతున్న `ఐలాండ్‌ గర్ల్` జాన్వీకపూర్‌..

First Published Apr 10, 2021, 8:41 AM IST

అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ తన అందాలతో రెచ్చగొడుతుంది. మాల్దీవుల్లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్న ఈ బ్యూటీ తన బికినీ అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లపై విరుచుకుపడుతుంది. ఆయా ఫోటోను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో మంట పుట్టిస్తుందీ సెక్సీ భామ. 

జాన్వీ కపూర్‌ తాజాగా మాల్దీవుల్లో సేద తీరుతుంది. సూర్యుడి వేడి నుంచి, ఉక్కపోతల నుంచి ఉపశమనం పొందేందుకు నీలి సముద్రానికి చెక్కేసింది. తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడ తెగ ఎంజాయ్‌ చేస్తుందీ భామ.
undefined
తాజాగా రెండు బికినీ ఫోటోలను పంచుకుంది జాన్వీ. ఇందులో ఫ్లోరల్‌ ప్రింట్‌ బికినీ ధరించి కొంటెగా పోజులిచ్చింది. కొద్ది కొద్దిగా కుర్రాళ్లని రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుందీ సెక్సీ భామ.
undefined
ఈ సందర్బంగా జాన్వీ తన ఫోటోలను పంచుకుంటూ `ఐలాండ్‌గర్ల్` అనే క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ క్యాప్షన్‌ ఈ అమ్మడి అందానికి బాగా సూట్‌ అయ్యిందంటున్నారు. ఈ బ్యూటీ ఫోటోలపై పలువురు సెలబ్రిటీలు స్పందించి కామెంట్‌ పెట్టారు.
undefined
మొత్తంగా జాన్వీ కపూర్‌ ఈ లేటెస్ట్ బికినీ ఫోటోలు సోషల్‌ మీడియాలో ఉక్కపోతలను పెంచుతుందని, నెటిజన్లకి చెమటలు పట్టిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
undefined
జాన్వీ కపూర్‌ రెండు రోజుల క్రితం పంచుకున్న హాట్‌ ఫోటోలు సైతం వైరల్‌గా మారాయి. బికినీలో అందాల విస్పోటనం చేసిందీ భామ.
undefined
అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలి నందా స్పందిస్తూ ఫైర్‌ ఎమోజీని పంచుకుంది. జాన్వీ కపూర్‌ సిస్టర్‌ ఖుషీ కపూర్‌ స్పందిస్తూ, `మెర్మెడ్‌ వైబ్స్` అని పోస్ట్ పెట్టింది. వీరితోపాటు మరికొందరుస్పందించి హాట్‌, సెక్సీ, ఫైర్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
undefined
శ్రీదేవి తనయ ఈ రేంజ్‌లో షో చేయడమేంటని క్రిటిక్స్ సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. డ్రెస్‌ ధరించినా లేనట్టే అనేలా ఉన్నాయి.
undefined
ఇటీవల గత నెలలోనే వెకేషన్‌ ఎంజాయ్‌ చేసి వచ్చింది జాన్వీ. తాజాగా మళ్లీ తన ఫ్రెండ్స్ తో వెళ్లి దీవుల దేశంలో సరదాగా గడుపుతుంది.
undefined
కరోనా నుంచి, సమ్మర్‌ నుంచి రిలీఫ్‌ అవుతుంది.
undefined
ప్రస్తుతం జాన్వీ కపూర్‌ `దోస్తానా 2`, `గుడ్‌లక్‌ జెర్రీ` చిత్రాల్లో నటిస్తుంది.
undefined
దీంతోపాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్‌లో పెడుతుందీ హాట్‌ బ్యూటీ.
undefined
click me!