జబర్దస్త్ వర్ష వంటిపై నిలవనంటున్న సిల్క్ టాప్... జారిపోతుంటే సరి చేసుకోవచ్చుగా!

First Published May 23, 2021, 11:43 AM IST

స్లీవ్ లెస్ సోకులతో మరోమారు టాప్ లేపింది వర్ష. బంగారంలా మెరిసిపోతున్న శరీరం చూపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో చూపులతో గునపాలు దించింది. మనసు చెలించేలా ఉన్న ఆమె కొత్త ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అందం, టాలెంట్ ఉన్నా, అదృష్టం అనేది కూడా ఒకటి ఉండాలి. అది లేకేనేమో వెండితెరను ఏలాల్సిన సౌందర్యం...  వర్ష బుల్లితెరకే పరిమితం అయ్యింది. సన్ననైన నాజూకు సోయగాలు కలిగిన వర్షను చూస్తే ఎవరికైనా క్రేజీ ఫీలింగ్స్  కలుగుతాయి.
undefined
నటిగా ఎదగాలన్న కోరికతో వర్ష సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించింది. సీరియల్స్ లో కూడా వర్షకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కలేదు. దీనితో ఏళ్ళు గడిచిపోతున్నా గుర్తింపు మాత్రం రాలేదు. ఇదే టైంలో తెలివిగా జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టింది.
undefined
నంబర్ వన్ కామెడీ షోగా తెలుగు ప్రేక్షకులలోకి దూసుకుపోయిన జబర్దస్త్ వేదిక వర్షకు మంచి బ్రేక్ ఇచ్చింది. కనీస గుర్తింపు కోసం ఆరాటపడుతున్న ఆమెను తెలుగు ప్రేక్షకులు మనసులలో రిజిస్టర్ చేసుకున్నారు. జబర్దస్త్ కి దొరికిన ఈ కొత్త అందం ఎవరని ఆశ్చర్యంలో మునిగిపోయారు.
undefined
జబర్దస్త్ షో ద్వారా వర్ష అనే ఓ అందమైన అమ్మాయి ఉందన్న విషయం పరిశ్రమకు, ప్రేక్షకులకు తెలిసింది. వర్ష కొంత పాపులారిటీ తెచ్చుకోవడంతో వరుసగా బుల్లితెర కార్యక్రమాలలో ఆఫర్స్ వస్తున్నాయి. వర్ష కూడా ఓ యాంకర్, కమెడియన్ అన్న పేరు తెచ్చుకుంది.
undefined
జబర్దస్త్ కమెడియన్ తో వర్ష రొమాన్స్ మరో హైలెట్. ఆమెకు మరింత గుర్తింపు రావడంలో ఇమ్మానియేల్ పాత్ర కూడా ఉంది. వీరిద్దరూ లవ్ బర్డ్స్ గా కనిపిస్తూ మరింత పాప్యులర్ అయ్యారు. వర్ష, ఇమ్మానియేల్ లవర్స్ గా ప్రవర్తిస్తూ కెరీర్ సెట్ చేసుకున్నారు.
undefined
బుల్లితెర కొంచెం పద్ధతిగా కనిపించే వర్ష సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతుంది. పొట్టి బట్టల్లో స్కిన్ షో చేస్తూ కాకరేపుతో ఉంటుంది. వర్ష హాట్ హాట్ ఫోటోలకు ఫుల్ డిమాండ్ ఉండగా, వైరల్ అవుతూ ఉంటాయి.
undefined
తాజాగా స్లీవ్ లెస్ టాప్ ధరించి క్లోజ్ అప్ షూట్స్ లో కిల్లింగ్ లుక్స్ తో చంపేసింది. వర్ష వంటిపై ఉన్న టాప్ జారి పోతుంటే ఆమె అందాలు మరింత రెచ్చగొడుతున్నాయి. వర్ష లేటెస్ట్ ఫోటోలు ఫ్యాన్స్ కి కన్నుల పండుగలా మారాయి.
undefined
click me!