చోళీ లెహంగాలో ముందు వెనుక చూపించేసిన జబర్ధస్త్ వర్ష... అందాల వేడి చల్లారక ముందే చూసేయండి!

First Published Jan 18, 2021, 11:08 AM IST

జబర్ధస్త్ లేటెస్ట్ సంచలనం వర్ష రెడ్ చోళీ లెహంగాలో సంక్రాంతి వేళ అందాల విందు భోజనం వడ్డించింది. తెల్లనైన మేనిఛాయపై మెరిసిపోయే దుస్తులు ధరించి మరింత అందంగా ముస్తాబు అయ్యింది. 
 

సంక్రాంతి బుల్లితెర వేడుకల కోసం సరికొత్తగా తయారైన వర్ష ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచారు. లెహంగాలో నాజూకైన నడుము అందాలతో పాటు, బ్యాక్ లెస్ చోళీ ధరించి బ్యాక్ కూడా చూపించేసింది .
undefined
రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉన్న ట్రెండీ వేర్ వర్ష సోయగాలను మరింత మెరిసేలా చేసింది. పాల వన్నె కలిగిన తేనె కళ్ల వర్ష మత్తెక్కించే చూపులతో చంపేశారు.
undefined
వర్ష సంక్రాంతి స్పెషల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ ఫోటోలకు తమదైన కామెంట్స్ చేస్తున్నారు.
undefined
వర్ష తన బుల్లితెర జోడీ ఇమ్మానియేల్ తో కలిసి సంక్రాంతి సంబరాలలో సందడి చేశారు. పండగ వేళ అనేక ప్రోగ్రామ్స్ వీరు కలిసి కనిపించారు.
undefined
ఇక జబర్ధస్త్ వేదికపై అయితే స్పెషల్ అట్రాక్షన్ గా వర్ష-ఇమ్మానియేల్ జోడీ నిలుస్తున్నారు. ఈ బ్లాక్ అండ్ వైట్ జోడీ ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతున్నారు.
undefined
కెవ్వు కార్తీక్ టీమ్ లో చేస్తున్న వీరిద్దరి రొమాన్స్ పైనే స్కిట్స్ రూపొందుతున్నాయి.  ఇమ్మానియేల్ వర్ష జోడి హిట్ అన్నమాట వినిపిస్తుంది.
undefined
ఇటీవల జబర్ధస్త్ వేదికపై వర్షను కిస్ చేసి ఇమ్మానియేల్ సంచలనానికి తెరలేపారు. వర్ష నుదుటిపై ముద్దు పెట్టి ఇమ్మానియేల్ అందరికీ షాక్ఇచ్చాడు.
undefined
వర్ష, ఇమ్మానియేల్ లవ్ జోడి అన్న టాక్ వీరిద్దరికీ అవకాశాలు తెచ్చిపెడుతుంది. అందుకే వీరిద్దరూ  ఆ సాన్నిహిత్యం మైంటైన్ చేస్తున్నారు.
undefined
click me!