'జబర్దస్త్' కమెడియన్స్.. ఇంతకుముందు ఏం చేసేవాళ్లో తెలుసా..?

Published : Sep 30, 2019, 01:44 PM IST

జబర్దస్త్‌తో ఒక్కసారిగా వారి జీవితాలు మారిపోయి ఉండవచ్చు. కానీ గతంలో వాళ్లు కూడా చాలా కష్టాలు పడినవాళ్లే.   

PREV
110
'జబర్దస్త్' కమెడియన్స్.. ఇంతకుముందు ఏం చేసేవాళ్లో తెలుసా..?
'జబర్దస్త్' కామెడీ షోకి జనాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకి సంబంధించి ఒక్క ప్రోమో రిలీజైనా కోట్లలో వ్యూస్ వస్తుంటాయి. ఈ షోకి మంచి పాపులారిటీ, రేటింగ్స్ రావడంతో అందులో నటించే కమెడియన్స్ కి కూడా క్రేజ్ బాగా పెరిగింది. ఈ షోతో వారి జీవితాలు మారిపోయాయనే చెప్పాలి. మరి ఈ షోకి రాకముందు ఈ కమెడియన్లు ఏం చేసేవారో ఇప్పుడు తెలుసుకుందాం!

210
జబర్దస్త్ షో ద్వారా హీరోయిక్ ఇమేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. గతంలో మెజీషియన్‌గా పనిచేసేవాడు.మ్యాజిక్ షోలు చేస్తూ.. వాటి ద్వారా వచ్చిన డబ్బుతోనే జీవితం గడిపేవాడు.

310
ఫ్యామిలీ స్కిట్స్ తో నవ్వించే చమ్మక్ గతంలో చిన్నా చితకా పనులు చేస్తూ జీవితం సాగించేవాడు. రోజువారి వచ్చే కూలి డబ్బుతో బ్రతికేవాడు.

410
రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న రాంప్రసాద్ గతంలో హోల్ సేల్ మెడికల్ రంగంలో పనిచేసేవాడు.

510
కిరాక్ ఆర్పీ గతంలో ఓ హోటల్లో సర్వర్‌గా పనిచేశాడు.

610
అదిరే అభి గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. సినిమా రంగం మీద ఆసక్తితో ఉద్యోగం వదిలేసి చిత్రసీమ వైపు వచ్చేశారు.

710
రాకెట్ రాఘవ దూరదర్శన్ స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశాడు.

810
చలాకీ చంటి ఆర్జేగా పని చేసే సమయంలో తన పనికి గుడ్ బై చెప్పేసి 'జబర్దస్త్' షోకి వచ్చేశాడు.

910
ముక్కు అవినాష్ 'టీ' బాయ్ గా పని చేసేవాడు.

1010
హైపర్ ఆది బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ లో ప్రయత్నించే రోజుల్లో ఓ స్పూఫ్ వీడియో చేసి ఫేమస్ అయ్యాడు. అలా 'జబర్దస్త్' షోలో ఛాన్స్ దక్కించుకున్నాడు.

click me!

Recommended Stories