జబర్థస్త్ లో సాధారణ కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి..టీమ్ లీడర్ గా ఎదిగి.. టాలీవుడ్ కు చేరాడు హైపర్ ఆది. ప్రస్తుతం జబర్థస్త్ ను వదిలిపెట్టినా.. మల్లెమాల లో జరిగే ప్రతీ కార్యక్రమంలో ఆది కనిపించాల్సిందే. ఇక బుల్లితెరపై.. వెండితెరపై తనకంటూ స్టార్ ఇమేజ్ ను సాధించిన హైపర్ ఆది.. తాజాగా తాను కెరీర్ బిగినింగ్ లో పడిన ఇబ్బందుల గురించిప్రస్తావించాడు.