విజయ్ దళపతి సినిమాలో ఛాన్స్ అంటే అంత ఈజీ కాదు.. చిన్న చిన్న నటులకు ఇలా మంచి పాత్ర రావాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ లక్కీ లాటరీ రతికకు దొరికింది. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులారిటీ సంపాదించుకొని.. ఇంత పెద్ద అవకాశాన్ని దక్కించుకోవడం అభిమానులకు సైతం షాక్ అవుతున్నారు. అయితే ఈ విషయంలో నిజం ఎంతో తెలియాల్సి ఉంది. అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ మెంట్ రాలేదు.