ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో హైపర్ ఆది పెర్ఫామెన్స్ హైలైట్ అవుతోంది. యాంకర్ రష్మీ, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నరేష్ లు శ్రీదేవి డ్రామా కంపెనీలో నవ్వులు పూయించడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలయింది.