వర్షిణి గుండెలపై గులాబీ రంగు... హోలీ వేడుకలో మైమరిచి ఆడిన భామ!

First Published Mar 28, 2021, 5:49 PM IST

దేశం మొత్తం హోలీ సంబరాలు మొదలయ్యాయి. కుటుంబం, మిత్రులు కలిసి ఆడుకునే రంగుల పండగ కోసం అందరూ సిద్ధమయ్యారు. నేడు రేపు హోలీ వేడుకలు ఘనంగా జరగనుండగా... హాట్ యాంకర్ వర్షిణి అందరికంటే ముందే మొదలెట్టేసింది.

వైట్, ఎల్లో కాంబినేషన్ కలిగిన గాగ్రా చోళీ ధరించి హోలీ వేడుకలలో మైమరి ఆడింది భామ. ఇక వర్షిణి గుండెలపై నడుముపై గులాబీ రంగును ఎవరో చల్లారు. హోలీ రంగుల్లో మరింత మెరిసింది ఈ సెక్సీ భామ.
undefined
అయితే వర్షిణి హోలీ సెలెబ్రేషన్స్ పిక్స్ వెనుక ఓ కారణం ఉంది. హోలీ పండుగను పురస్కరించుకొని వర్షిణి ఓ జానపద గీతం చేశారు. యూట్యూబ్ లో ఆ సాంగ్ ని వర్షిణి విడుదల చేశారు.
undefined
ఆ సాంగ్ షూటింగ్ సెట్స్ లో తీసిన ఫోటోలను వర్షిణి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకోవడం జరిగింది. బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్నా, తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు కూడా చేస్తుంది వర్షిణి.
undefined
మరోవైపు వర్షిణి యాంకర్ గా స్టార్ మాలో కామెడీ స్టార్స్ పేరుతో కామెడీ షో ప్రారంభమైంది. ఈ షోలో వర్షిణి సోలో యాంకర్ గా చేస్తున్నారు.
undefined
కామెడీ స్టార్స్ షోలో వర్షిణి తన గ్లామర్ తో కేక పుట్టిస్తుంది. సోలోగా యాంకరింగ్ చేసే అవకాశం దక్కడంతో, సద్వినియోగం చేసుకొని, ఫేమ్ తెచ్చుకొనే పనిలో ఉంది.
undefined
గతంలో వర్షిణి ఢీ రియాలిటీ షోలో యాంకర్ గా చేశారు. ఢీ వేదికపై జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆదితో ఆమె రొమాన్స్ అప్పట్లో హైలెట్ గా నిలిచింది.
undefined
గతంలో వర్షిణి ఢీ రియాలిటీ షోలో యాంకర్ గా చేశారు. ఢీ వేదికపై జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆదితో ఆమె రొమాన్స్ అప్పట్లో హైలెట్ గా నిలిచింది.
undefined
click me!