టాప్ యాంగిల్ నుండి అనుపమ అందాల హోరు... హోమ్లీ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి!

First Published Jun 20, 2021, 2:45 PM IST

అనుమప స్టార్స్ పక్కన నటించకున్నా తన క్యూట్ లుక్స్ తో టాలీవుడ్ లో ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. ఆమెకు చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ తెలుగులో ఉంది. 
 

అయితే ఓ తరహా పాత్రలకే ఆమె పరిమితం కావడంతో దర్శక నిర్మాతల నుండి అరుదుగా ఆఫర్స్ వస్తున్నాయి. హోమ్లీ హీరోయిన్ గా అనుపమకు బ్రాండ్ మార్క్ పడిపోయింది. దానివలన ఆమెను గ్లామర్ రోల్స్ వరించడం లేదు.
undefined
అనుపమ ఇమేజ్ ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపినట్లు అయ్యింది. దీనితో తెలుగులో ఆమెకు ఆఫర్స్ తగ్గిపోయాయి. ఇతర పరిశ్రమలలో కూడా అరకొరగా అవకాశాలే కానీ కెరీర్ జోరుగా లేదు.
undefined
ఫేడ్ అవుట్ అయ్యే దశకు చేరుకున్న అనుపమ ఎలాగైనా కెరీర్ ని గాడిలో పెట్టాలనుకుంటున్నారు. దీని కోసం ఆమె పెట్టుకున్న కొన్ని రూల్స్ బ్రేక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది.
undefined
వెండితెరపై కనీసం నడుము కూడా అరుదుగా చూపించిన అనుపమ సోషల్ మీడియాలో హద్దులు దాటి అందాల ప్రదర్శన చేస్తున్నారు. పొట్టి బట్టలలో స్కిన్ షో చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
undefined
అనుపమ ఇలా సడన్ గా తనలోని యాంగిల్ మార్చడానికి కారణం... అవకాశాల కోసమే అని అర్థం అవుతుంది. తనలోని గ్లామర్ యాంగిల్ చూపిస్తూ, తెరపై స్కిన్ షోకి సిద్దమే అని సందేశం పంపుతున్నారని అనిపిస్తుంది.
undefined
తాజాగా స్లీవ్ లెస్ టాప్ ధరించి టాప్ యాంగిల్ నుండి అందాల ప్రదర్శన చేసింది. అనుపమ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
undefined
ఇక కెరీర్ పరంగా మాట్లాడితే అనుపమ తెలుగులో నిఖిల్ కి జంటగా 18పేజెస్ మూవీలో నటిస్తున్నారు. అలాగే ఓ మలయాళ చిత్రం ఆమె ఖాతాలో ఉంది. ఇటీవల మిడ్ నైట్ ఫ్రీడమ్ పేరుతో ఓ షార్ట్ ఫిలిం చేశారు అనుపమ.
undefined
click me!