పబ్లిక్ గా రెడ్ ట్రెండీ వేర్ లో రష్మిక హాట్ క్లీవేజ్ షో, అందాలు కెమెరాలో బంధించడానికి పోటీపడ్డ ఫోటోగ్రాఫర్స్!

First Published Aug 26, 2021, 4:38 PM IST

స్టార్ హీరోయిన్ రష్మిక మందాన ముంబై టు హైదరాబాద్... హైదరాబాద్ టు ముంబై చక్కర్లు కొడుతుంది. సౌత్ తో నార్త్ చిత్రాలలో ఏకకాలంలో షూటింగ్ పూర్తి చేస్తూ బిజీగా గడుపుతున్నారు. 

బాలీవుడ్ లో రెండు చిత్రాలు చేస్తున్న రష్మిక... ముంబైలో ఎక్కువగా కనిపిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న మిషన్ మజ్ను మూవీ చేస్తున్న ఆమె, అమితాబ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై మూవీలో నటిస్తున్నారు. 


ఇక తెలుగులో రష్మిక హీరోయిన్ గా రెండు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్పలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. 


రెండు భాగాలుగా విడుదల కానున్న పుష్ప మొదటిపార్ట్ షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. భారీ అంచనాల మధ్య పుష్ప విడుదల కానుంది. అలాగే శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ఆడాళ్లు మీకు జోహార్లు మూవీలో సమంత హీరోయిన్ గా చేస్తున్నారు. 

ఏక కాలంలో షూటింగ్ జరుపుకుంటున్న మిషన్ మజ్ను,  గుడ్ బై, పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు షూట్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు రష్మిక. 


తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో రష్మిక దర్శనం ఇచ్చారు. క్యాప్, మాస్క్ ధరించిన రష్మిక రెడ్ ట్రెండీ వేర్ లో హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేశారు. 


పబ్లిక్ గా రష్మిక అందాలు విందు చేస్తూ కవ్విస్తుంటే... క్యాప్చర్ చేయడానికి ఫోటో గ్రాఫర్స్ పోటీపడ్డారు. రష్మిక లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మా

సోషల్ మీడియాలో రష్మిక ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. రష్మిక హాట్ ఫోటోలు చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!