బెడ్ పై బోర్లా పడుకొని హాట్ క్లీవేజ్ షోకి తెరలేపిన స్టార్ లేడీ పూజా హెగ్డే, వీకెండ్ లో ఇలాంటి పనులు చేస్తుందా!

First Published Aug 8, 2021, 4:26 PM IST


చేతి నిండా సినిమాలతో ఊపిరి కూడా తీసుకోలేనంత బిజీగా ఉంది హీరోయిన్ పూజా హెగ్డే. అమ్మడు చేతిలో ఉంది దాదాపు పెద్ద చిత్రాలే కావడంతో ఫుల్ ఖుషీగా ఉంది. 

కోలీవుడ్,  టాలీవుడ్, బాలీవుడ్ అనే అనే బేధం లేకుండా అన్ని పరిశ్రమల్లో సినిమాలు చేస్తూ తన క్రేజ్ ఏమిటో నిరూపిస్తుంది. కెరీర్ లో పీక్స్ లో ఉండగా, పూజా జోరు మామూలుగా లేదు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కభీ ఈద్ కభీ దివాళి చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన పూజా లక్కీ లేడీ అని మరోమారు నిరూపించుకున్నారు. 
 


అలాగే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి జంటగా బీస్ట్ చిత్రంలో పూజా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పూజా సైతం ఇప్పటికే కొన్ని సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. 

ఇక మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ రాధే శ్యామ్ మూవీలో ప్రభాస్ కి జంటగా పూజా నటిస్తున్నారు. ఈ పీరియాడిక్ ఎమోషనల్ లవ్ డ్రామాలో పూజా పాత్ర ప్రత్యేకంగా ఉండనుంది. పాన్ ఇండియా చిత్రంగా సంక్రాంతి కానుకగా రాధే శ్యామ్ విడుదల కానుంది.

ఆచార్య చిత్రంతో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తెలుగులో పూజా నటిస్తున్న మరికొన్ని చిత్రాలు. తిరుగులేని స్టార్డం తో దూసుకుపోతున్న పూజా హెగ్డే మరిన్ని క్రేజీ  దక్కించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 


తాజాగా పూజా హెగ్డే తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేశారు.  టాప్ టూ బాటమ్ వైట్ డ్రెస్ లో రెడీ అయిన పూజా బెడ్ పై బోర్లా పడుకొని హాట్ క్లీవేజ్ షోతో రచ్చ చేశారు. 

తన వీకెండ్ డైరీ తెలియజేస్తూ.. డానియల్ కనెమాన్ రాసిన థింక్ ఫాస్ట్ అండ్ స్లో.. పుస్తకాన్ని చదువుతున్న ఫోటోలు షేర్ చేసింది. 

 ఖాళీ సమయాలలో ఇష్టమైన పుస్తకాలు చదువుతూ టైం పాస్ చేస్తారని పూజా దీని ద్వారా అర్థం అవుతుంది.  పూజా లేటెస్ట్ ఫోటోలు ఫ్యాన్స్ కి కిక్ ఇస్తుండగా, తెగ వైరల్ చేస్తున్నారు. 

click me!