తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఉషా.. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..నాగశౌర్య గురించి ఇంటర్వ్యూలు అడగ్గా ఆమె ఎమోషనల్ అయింది. ప్రస్తుతం నాగశౌర్య తన దగ్గర లేడన్న నిజాన్ని బయటపెట్టింది. చిన్నప్పటినుంచి వాడికి పెళ్లి వరకు నీతో ఉంటాను పెళ్లయిన తర్వాత దూరంగా వెళ్ళిపోతానని అన్నాడు.
అనుకున్నట్లుగానే వేరు పెళ్లి అవ్వగానే వేరేగా ఫ్యామిలీని పెట్టి దూరంగా ఉంటున్నారని ఆమె చెప్పింది. ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్తారు అంతేతప్ప వాళ్ళు మా దగ్గర లేదని బాధ మాకు అలానే ఉందని ఆ ఇంటర్వ్యూలో ఉషా అన్నారు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నాగశౌర్య తల్లికి దూరంగా ఉన్నాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటీజన్స్.
Also Read: బాలయ్య కోసం సెంటిమెంట్ ను రిపీట్ చేయబోతున్న బోయపాటి, ఏం ప్లాన్ చేశాడంటే..?