హీరోయిన్స్ ని మించిన గ్లామర్.. జబర్ధస్త్ కమెడియన్స్ భార్యలను చూస్తే షాక్ అవ్వాల్సిందే!

First Published Jan 27, 2021, 10:22 AM IST

జబర్ధస్త్ కామెడీ షో ఎంత పాప్యులరో, అందులోని కమెడియన్స్ అంతకంటే పాప్యులర్. ఏళ్లుగా తమ కామెడీ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్నారు వీరు. జబర్ధస్త్ కమెడియన్స్ అంటే ఇంటిలో సభ్యుడిలా  ప్రేక్షకులు ఫీలవుతారు. ఈవెంట్స్, ప్రోగ్రామ్స్ లో వీరు కనిపిస్తే ఫ్యాన్స్ ఫోటోలు దిగడానికి ఎగబడతారు. మరి అలాంటి కమెడియన్స్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. 
 

జబర్ధస్త్  షో లో స్టార్ కమెడియన్స్ గా ఉన్న గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి వంటి పలువురు బ్యూటిఫుల్ వైఫ్స్ ఫోటోలను సేకరించడం జరిగింది. మన బుల్లితెర కామెడీ స్టార్స్ అందమైన భార్యలను చూసేద్దామా...
undefined
జబర్ధస్త్ షోలో గెటప్ శ్రీను ఒక సెన్సేషన్. ఆయన వేసినన్ని గెటప్స్ మరో కమెడియన్ చేసి వుండరు. ఇక్కడ ఫోటోలు మీరు చూస్తుంది ఆయన భార్య సుజాత.  వీరికి ఒక అబ్బాయి ఉన్నారు.
undefined
హైపర్ ఆది టీం లో చాలా కాలంగా చేస్తున్న కమెడియన్ దొరబాబును తన భార్యతో ఇక్కడ చూడవచ్చు.
undefined
జబర్ధస్త్ లో సీనియర్ కమెడియన్స్ లో అప్పారావు ఒకరు. ఈ ఫొటోలో ఉన్నది ఆయన సతీమణి. అప్పారావు సినిమాలలో కూడా రాణిస్తున్నారు.
undefined
జబర్ధస్త్ ద్వారా ఫేమ్ తెచ్చుకుని సినిమాలలో బిజీ అయిన కమెడియన్స్  లో మహేష్ ఒకరు. గత ఏడాది ఆయన వివాహం చేసుకున్నారు.
undefined
ప్రస్తుతం చమ్మక్ చంద్ర జబర్ధస్త్ నుండి బయటికి వెళ్లిపోవడం జరిగింది. అయితే ఆయన వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. ఇక ఫొటోలో ఉంది ఆయన భార్య , కొడుకు.
undefined
జబర్ధస్త్ షో లో స్టార్టింగ్ నుండి ఉన్నారు ధనాధన్ ధన్ రాజ్.  ఇప్పుడు ఆయన సినిమాలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక ఈ ఫొటోలో ఆయన భార్యను చూడవచ్చు.
undefined
ఇక జబర్ధస్త్ ద్వారా భారీ ఫేమ్ సంపాదించిన కమెడియన్స్ లో చలాకీ చంటి ఒకరు . లేటు వయసులో  పెళ్లి చేసుకున్నా.. అందమైన భార్యను తెచ్చుకున్నారు ఆయన.
undefined
వెంకీ మంకీస్ టీం  లీడర్ వెంకీ చాలా కాలంగా జబర్దస్త్ లో ఉన్నారు. ఇక ఆయన బ్యూటిఫుల్ వైఫ్ ని మనం ఫొటోలో చూడవచ్చు.
undefined
జబర్ధస్త్ వేదికపై వెలిగి ఏకంగా హీరోగా మారిన వారిలో షకలక శంకర్ ఒకరు. ఈ ఫొటోలో ఆయనను భార్యతో చూడవచ్చు.
undefined
జబర్ధస్త్ వేదికపై సునామి సుధాకర్ ది ప్రత్యేకమైన శైలి.  మేనరిజంతో అలరించే సునామి సుధాకర్ అందమైన అమ్మాయిని భార్యగా తెచ్చుకున్నారు. వీరికి ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు.
undefined
జబర్ధస్త్ సీనియర్ కమెడియన్స్ లో షేకింగ్ శేషు ఒకరు. ఆయన కూడా వెండితెరపై అనేక అవకాశాలు పొందడం జరిగింది.  ఇక్కడ ఆయనను భార్యతో చూడవచ్చు.
undefined
స్టార్ కమెడియన్ గా వెండితెరపై వెలిగిన తాగుబోతు రమేష్ జబర్ధస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందమైన భార్యతో ఆయన పెళ్లి ఫోటో బాగుంది కదా.
undefined
ఇక జబర్ధస్త్ వేదిక ద్వారా వచ్చిన ఫేం తో సినిమాలలో నటిస్తున్నాడు రచ్చ రవి.  రచ్చ రవికి అందమైన కుటుంబం ఉంది.
undefined
జబర్ధస్త్ వేదికపై రచ్చ చేసే రాజమౌళి ఎంత అమాయకంగా ఉన్నాడో కదా... ఆయన  వెనుక ఉన్న ఆవిడే ఆయన భార్య.
undefined
సుడిగాలి సుధీర్ టీమ్ లో నవ్వులు పూయించే పంచ్ లు రాసే ఆటో రామ్ ప్రసాద్ గురించి తెలియనివారు లేరు.  ఈ ఫోటోలో కనిపిస్తుంది ఆయన భార్య మరియు కొడుకు.
undefined
పంచ్ ప్రసాద్ గా ఫేమస్ అయిన జబర్ధస్త్ కమెడియన్ వైఫ్ ని ఇక్కడ చూడవచ్చు.
undefined
జబర్ధస్త్ వేదికపై ఫ్రస్ట్రేషన్  తో కామెడీ పంచే సత్తి పండు భార్య ఆమెనే .
undefined
click me!