Hebah Patel: తన్నుకొస్తున్న ఎద అందాలతో కాకరేపుతున్న హేబా పటేల్‌.. చీరలో వినయంతో హాట్‌ షో..

డస్కీ బ్యూటీ హేబా పటేల్‌ తన హాట్‌ అందాలతో అలరిస్తుంది. గ్లామర్‌ షోనే కాదు, నటనతోనూ మెప్పిస్తుంది. తనలో మంచి నటి ఉందని చాటుకుంటుంది. గ్లామర్‌ ఇమేజ్‌ నుంచి మంచి నటి అనే ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంటుంది. 

hebah patel cleavage show in tight blouse she heat rise in netizens arj

గ్లామర్‌ షోకి, నటనకు వేర్వేరు మాద్యమాలు పుట్టుకొచ్చాయి. సినిమాల్లో నటనతో మెప్పిస్తూ, డిజిటల్‌ మాధ్యమాల్లో మాత్రం గ్లామర్‌ తో రెచ్చపోయే అవకాశాలు వచ్చాయి. దీంతో చాలా మంది హీరోయిన్‌ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. హేబా పటేల్ సైతం అదే ఫాలో అవుతుంది. 
 

ఒకప్పుడు గ్లామర్‌ రోల్స్ చేసింది హేబా. ఆమె బోల్డ్ గా కనిపించి షాకిచ్చింది. బోల్డ్ బ్యూటీగా మెప్పించింది. అంతేకాదు లేటెస్ట్ ట్రెండ్‌లో నయా బోల్డ్ రోల్స్ కి కేరాఫ్‌గా నిలిచిందీ బ్యూటీ. కానీ అది శాశ్వతం కాదని తెలుసుకుంది. అందుకు పంథా మార్చింది. వెండితెరపై నటనకు స్కోప్‌ ఉన్న రోల్స్ చేస్తూ, సోషల్‌ మీడియాలో అందాలు ఆరబోస్తుంది. 
 


నిత్యం గ్లామర్‌ ఇమేజెస్‌ పంచుకుంటూ అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ శారీలో మెరిసింది. సిల్క్‌ శారీలో అందాల విందు చేసింది. అయితే బిగువైన బ్లౌజ్‌లో మాత్రం మంటలు పెడుతుంది. ఎద అందాలు తన్నుకొస్తుండగా, వినయంతో పోజులివ్వడం విశేషం. ఇదే ఇప్పుడు హేబా పటేల్‌ ఫోటో షూట్ లో హైలైట్‌గా నిలిచింది. 

హేబా పటేల్‌ పటేల్‌లో గతంలో ఉన్న జోరు ఇప్పుడు కనిపించడం లేదు.  ఆమె వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఆకట్టుకుంటుంది. ఆ మధ్య `వ్యవస్థ` అనే వెబ్‌ సిరీస్‌లో కీలక పాత్రలో మెరిసింది. అంతకు ముందు `శాసనసభ` అనే చిత్రంలోనూ మెరసింది. అలాగే `ఓడెల రైల్వేస్టేషన్‌` చిత్రంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ప్రశంసలందుకుంది. 

ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లోనూ ఆమె బలమైన పాత్రలు పోషిస్తుండటం విశేషం. ఇది మారిన హేబా పటేల్‌ ఆలోచనా విధానానికి అద్దం పడుతుంది. సినిమాల్లో డీ గ్లామర్‌ రోల్స్ అయినా చేసేందుకు సిద్ధంగానే ఉంద. `ఓడెల రైల్వే స్టేషన్‌` చిత్రంలో డీ గ్లామర్‌ లుక్‌లో కనిపించింది. ఇప్పుడు కూడా అలాంటి సినిమాలే ఎంచుకుంటుంది. 
 

ఇక ఇప్పుడు సోషల్‌ మీడియాలో అందాల విందు చేస్తుంది. ట్రెడిషనల్‌ వేర్‌లో, ట్రెండీ వేర్‌లో మెరుస్తుంది. తన డస్కీ అందాలను ఆవిష్కరిస్తూ మైమరపిస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. 
 

అయితే హేబా పటేల్‌.. తానేంటో నిరూపించుకోవాలని భావిస్తుంది. ఓ వైపు అందాల విందుతో క్రేజ్‌ని, నటనతో ఆదరణని పొందాలనుకుంటుంది. ఆ దిశగా ముందుకు సాగుతుంది. అందాల విందుతో రెచ్చిపోతుంది.
 

Latest Videos

vuukle one pixel image
click me!