హన్సిక నిజమైన బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలిసిపోయింది..స్వయంగా అతనే రివీల్‌ చేశాడా?

Published : Mar 09, 2021, 01:51 PM IST

పాలబుగ్గల బ్యూటీ హన్సిక ప్రేమలో ఉందా? ఆమెకి నమ్మకమైన బాయ్‌ ఫ్రెండ్‌ దొరికాడా? అంటే అవుననే చెబుతుంది హన్సిక, ఆమె ప్రియుడు. ఇటీవల హన్సిక పంచుకున్న ఓ వీడియోని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. మరి ఆ కథేంటో చూస్తే..

PREV
112
హన్సిక నిజమైన బాయ్‌ ఫ్రెండ్‌ ఎవరో తెలిసిపోయింది..స్వయంగా అతనే రివీల్‌ చేశాడా?
హన్సిక మొన్నటి వరకు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. ఇప్పుడు తమిళ సినిమాలకే ప్రాధాన్యతనిస్తుంది. అడపాదడపా మలయాళ సినిమాలు చేస్తుంది.

212
కొంత మంది అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకోవడం, మంచి ఎడ్యూకేషన్‌ ఇప్పించడం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న హన్సిక ఈ మధ్య హాట్‌ ఫోటోలతో కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.

312
తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతోపాటు ఓ వీడియో సైతం హాట్‌ టాపిక్‌గా మారింది.

412
ఇందులో హన్సిక `ట్యాగ్‌ దట్‌ లాయల్‌ బాయ్‌ఫ్రెండ్‌` అంటూ ఛాలెంజ్‌ విసిరింది. అందులో ఆమె మోడల్‌ ఆదిల్‌ఖాన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది.

512
అందులో బాయ్‌ ఫ్రెండ్‌ మరో అమ్మాయిని చూస్తే తట్టుకోలేకపోయింది. ఆయన్ని వాయించేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది.

612
ఈ సందర్భంగా హన్సిక చెబుతూ, `బాయ్స్ ఎవరైనా బాయ్స్. మీ నమ్మకమైన, నిజాయితీ గల బాయ్‌ఫ్రెండ్‌ ఎవరో ట్యాగ్‌ చేయండని తెలిపింది.

712
ఇది హన్సిక చేస్తున్న `మజా` సాంగ్‌ కోసం చేసిన షూట్‌. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఇందులో ఓ వ్యక్తి స్పందించిన తీరే హన్సిక లవ్‌ మ్యాటర్‌పై సందేహాలనిస్తుంది.

812
తాను ఎవరైతే పట్టుకుని వీడియోలో కనిపించిందో అతనే ఆదిల్‌ ఖాన్‌. హన్సిక పంచుకున్న వీడియోలో కామెంట్‌ పెట్టారు. `నేను నీ విషయంలో ఎప్పుడు నమ్మకంగానే ఉంటాను హన్సిక` అని పేర్కొన్నాడు.

912
దీంతో ఇది పెద్ద దుమారం రేపుతుంది. ఆదిల్‌ ఖాన్‌ పెట్టిన కామెంట్‌కి ఉద్దేశ్యమేంటి? నిజంగానే వీరి మధ్య ఏదైనా సీక్రెట్‌ ఎఫైర్‌ నడుస్తుందా? అనే చర్చ కోలీవుడ్‌లో, ఇటు బాలీవుడ్‌లో నడుస్తుంది.

1012
ఇదిలా ఉంటే గతంలో హన్సిక ముంబయికి చెందిన వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని, అతన్ని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపించాయి. కానీ దీన్ని ఖండించింది హన్సిక. మరి ఇప్పుడెలా స్పందిస్తుందో చూడాలి.

1112
ఇక హన్సిక నటించిన ఫస్ట్ ఒరిజినల్‌ సింగిల్‌ `మజా` ఇటీవల విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో హన్సిక అద్భుతంగా నటించింది. మరోవైపు ఆమె `మహా` అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంలో నటిస్తుంది.

1212
తెలుగులో `నషా` అనే వెబ్‌సిరీస్‌ చేస్తుంది హన్సిక.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories