పెద్ద ఉమనైజర్, రేప్ సినిమాలు చూస్తాడు... భార్గవ్ మాజీ లవర్ షాకింగ్ కామెంట్స్.. !!

First Published Apr 22, 2021, 1:06 PM IST

భార్గవ్ బండారాన్ని అతని మాజీ ప్రియురాలు బయట పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడితో పని చేసే అమ్మాయిల వల్లే భార్గవ్ కు పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ వారిని కొంచెం కూడా  గౌరవించడని భార్గవ్ వ్యక్తిత్వాన్ని చెప్పింది.

ఫన్ బకెట్ భార్గవ్ గురించి రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ షాకింగ్ కలిగిస్తున్నాయి. మొన్నటివరకూ అతడి వీడియోలు చూసి సరదాగా నవ్వుకున్న జనాలే.. ఇప్పుడు అతని మనస్తత్వం, చేసిన నీచపు పనులు తెలిసి అసహ్యించుకుంటున్నారు. అతని పేరెత్తితే చాలు మండి పోతున్నారు.
undefined
ఫేమస్ చేస్తానని, ఛాన్సులు ఇప్పిస్తానంటూ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. చెల్లి అంటూనే ఆమె బతుకును నాశనం చేశాడు. దీనిపై విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
undefined
ఈ క్రమంలో అతని చేతిలో మోసపోయింది తనే అంటూ చాలామంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో వారు ఆ బాధితురాలు నేను కాదంటూ వీడియోలతో క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
undefined
ఇదిలా ఉండగా భార్గవ్ బండారాన్ని అతని మాజీ ప్రియురాలు బయట పెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడితో పని చేసే అమ్మాయిల వల్లే భార్గవ్ కు పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ వారిని కొంచెం కూడా గౌరవించడని భార్గవ్ వ్యక్తిత్వాన్ని చెప్పింది.
undefined
’అతడో పెద్ద ఉమనైజర్ అని బాంబు పేల్చింది. ‘నేనే తోపు. చెడ్డ పనులు చేసిన నడుస్తుంది. ఇంస్టాగ్రామ్ లో బ్లూ టిక్ ఉంది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ ను, నేనేం చేసినా ఎవరూ ఏమీ చేయలేరు.. అని ఫీల్ అవుతాడు. పని వర్కౌట్ అవ్వకపోతే సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేస్తాడు.
undefined
ఏడవడం చేతులు కట్ చేసుకోవడం దాన్ని వీడియోలు చేయడం... అంతా పబ్లిసిటీ స్టంట్.. ఇదంతా యాక్టింగ్.. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడు.. రేప్ సినిమాలు చూస్తాడు.. కానీ తన పెద్ద స్త్రీలోలుడు.. ఆ విషయాన్ని అంగీకరించడు. అతడి బాధితుల్లో ఒక వివాహిత కూడా ఉంది. ఎన్నో పాపాలు చేశాడు. ఆడవాళ్లను తన వీడియోల కోసం చాలా వాడుకున్నాడు.. అని చెప్పుకొచ్చింది.
undefined
భార్గవ్ తో కలిసి వీడియోలు చేసినా సయ్యద్ సుమయ ఫరాహత్ కూడా తాజాగా ఓ వీడియోని రిలీజ్ చేసింది. మొదట్లో మంచి వాడు అనుకునేదాన్ని కానీ అతడు వేరే అమ్మాయిలతో చేసే పనులు చూశాను. నాకు నచ్చలేదు. నాకు ఇక్కడ రక్షణ లేదు.. అనిపించింది. అందుకే గతేడాది అతడి టీం వదిలి వెళ్ళిపోయాను. కెమెరా ముందు ఒకలా, కెమెరా వెనకాల మరో లా ఉంటాడు. తన ఆటిట్యూడ్ నచ్చేది కాదు. అమ్మాయిలను అసలు గౌరవించాడు... అని అతడు అసలు స్వరూపాన్ని వివరించింది.
undefined
ఇక భార్గవ్ తో పని చేసిన స్నేహితులు కూడా అతడు ఎలాంటివాడో చెప్పుకొచ్చారు. మా మధ్య గొడవలు లేవు. కానీ ఆ మధ్య మమ్మల్నందర్నీ రూమ్ లో నుంచి వెళ్లిపొమ్మన్నాడు. సింగిల్ గా ఉంటాను, ఎవరూ వద్దు అని చెప్పేశాడు. మేం పెద్దగా పట్టించుకోలేదు. కానీ మళ్లీ మళ్లీ అదే చెప్పాడు. అందుకని అంతా వెళ్లిపోయాం.
undefined
అయితే అతడు రూమ్ లో సింగిల్ గా మాత్రం లేడు. గతంలో భార్గవ్ కు ఓ లవర్ ఉండేది ఆమె కోసం చేయి కోసుకున్నాడు. తర్వాత వచ్చిన ఇంకో అమ్మాయి కోసం కూడా కోసుకున్నాడు. చాలాసార్లు ఇలానే చేసేవాడు. అన్నం తిన్నంత ఈజీగా చేయి కోసుకుంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావ్? అని అడిగితే ఎక్కువ చేస్తాడు. అందుకని దాన్ని పట్టించుకునే వాళ్ళం కాదు.. అని అతని స్నేహితులు పేర్కొన్నారు.
undefined
అయితే అతడు రూమ్ లో సింగిల్ గా మాత్రం లేడు. గతంలో భార్గవ్ కు ఓ లవర్ ఉండేది ఆమె కోసం చేయి కోసుకున్నాడు. తర్వాత వచ్చిన ఇంకో అమ్మాయి కోసం కూడా కోసుకున్నాడు. చాలాసార్లు ఇలానే చేసేవాడు. అన్నం తిన్నంత ఈజీగా చేయి కోసుకుంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావ్? అని అడిగితే ఎక్కువ చేస్తాడు. అందుకని దాన్ని పట్టించుకునే వాళ్ళం కాదు.. అని అతని స్నేహితులు పేర్కొన్నారు.
undefined
click me!