ఇక అటు పుష్ప2 నుంచి కూడా ఇలానే ఏదో ఒక అప్ డేట్.. అది కూడా సాలిడ్ గా ఇస్తూ వెళ్తున్నారు. ఈ ఏడు డిసెంబర్ లో రిలీజ్ కాబోతోంది పుష్ప. అగస్ట్ లో అనుకున్నారు కాని.. పోస్ట్ ప్రొడక్షణ్ కంప్లీట్ అవ్వడానికి టైమ్ పడుతున్న కారణంగా.. డిసెంబర్ రిలీజ్ కు వెళ్లిపోయింది పుష్ప2. కాని ఈ రెండు సినిమాలు ప్రమోషన్లు ఆగలేదు...ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు టీమ్.