అందరి ముందే వర్షకు ముద్దు పెట్టిన ఇమ్మానియేల్... షాకైన రోజా, రష్మీ!

First Published Jan 17, 2021, 1:09 PM IST

జబర్దస్త్ వేదికగా అందరూ చూస్తుండగానే తోటి కంటెస్టెంట్ వర్షను కిస్ చేశాడు కమెడియన్ ఇమ్మానియేల్. స్కిట్ మధ్యలో జరిగిన ఈ సంఘటనకు జడ్జెస్ రోజా, మనుతో పాటు... యాంకర్ రష్మీ షాక్ అయ్యారు.

జబర్దస్త్ అంటే సుదీర్ మరియు రష్మీల లవ్ అండ్ రొమాన్స్ గుర్తుకు వస్తుంది. ఏళ్లుగా వీరిద్దరూ అనధికారిక లవర్స్ గా కొనసాగుతున్నారు. రష్మీ-సుధీర్ ల లవ్ యాంగిల్ అనేక షోలకు హైప్ తెచ్చిపెట్టింది.
undefined
కాగా ఈ మధ్య జబర్దస్త్ వేదికపై కొత్త ప్రేమ కథ మొదలైంది. సీరియల్ నటి వర్ష జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈమె ప్రస్తుతం కెవ్వు కార్తీక్ టీమ్ లో వరుస స్కిట్స్ చేస్తున్నారు.
undefined
అయితే ఈ స్కిట్స్ అన్నీ వర్ష,ఇమ్మానియేల్ లవ్ అండ్ రొమాన్స్ చుట్టూ తిరుగుతున్నాయి. కెవ్వు కార్తీక్ టీమ్ లో కమెడియన్ ఇమ్మానియేల్ వర్షతో రొమాన్స్ చేస్తున్నాడు. స్కిట్స్ లో ఇమ్మానియేల్ చుట్టూ తిరిగే అమ్మాయిగా వర్షను చూపిస్తున్నారు.
undefined
నల్లగా ఉండే ఇమ్మానియేల్ అంటే పడిసచ్చే అమ్మాయిగా వర్షను తమ స్కిట్స్ లో చూపిస్తున్నారు. వర్ష సైతం ఇమ్ము ఇమ్ము... అంటూ అతని చుట్టూ అల్లుకుపోతుంది.
undefined
వీరిద్దరి బ్లాక్ అండ్ వైట్ లవ్ స్టోరీ బుల్లితెరపై హైలెట్ అవుతుండగా, వీరికి అవకాశాలు తెచ్చిపెడుతుంది. కాగా తాజా ఎపిసోడ్ లో వర్ష,ఇమ్మానియేల్ రొమాన్స్ కొంచెం శృతి మించింది.
undefined
ఇమ్మానియేల్ స్కిట్ మధ్యలో వర్షను కిస్ చేశాడు. స్కిట్ లో వర్ష ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఇమ్మానియేల్... వర్ష నుదుటిపై ముద్దు పెట్టి కౌగిలించుకున్నాడు.
undefined
స్కిట్ పేరుతో ఇమ్మానియేల్ అడ్వాంటేజ్ తీసుకోగా... అక్కడ ఉన్న జడ్జెస్ రోజా, యాంకర్ రష్మీ షాక్ అయ్యారు.
undefined
ఇమ్మానియేల్ తనకు ముద్దు పెట్టినా... స్కిట్ లో భాగంగా తీసుకున్న వర్ష అతన్ని ఏమీ అనక పోవడం విశేషం. ఏది ఏమైనా ఈ నయా ప్రేమ జంట కహాని కొంచం శృతి మించి పాకాన పడినట్లు ఉంది.
undefined
click me!